Aparaadhini Yesayya - అపరాధిని యేసయ్యా : Lyrics 1018 - Christking - Lyrics

    Aparaadhini Yesayya - అపరాధిని యేసయ్యా : Lyrics 1018


    అపరాధిని యేసయ్యా
    కృపజూపి బ్రోవుమయ్యా (2)
    నెపమెంచకయె నీ కృపలో
    నపరాధములను క్షమించు (2)

    సిలువకు నిను నే గొట్టి
    తులువలతో జేరితిని (2)
    కలుషంబులను మోపితిని
    దోషుండ నేను ప్రభువా (2)

    ప్రక్కలో బల్లెపుపోటు
    గ్రక్కున పొడిచితి నేనే (2)
    మిక్కిలి బాధించితిని
    మక్కువ జూపితి వయ్యో (2)

    ఘోరంబుగా దూరితిని
    నేరంబులను జేసితిని (2)
    కౄరుండనై గొట్టితిని
    ఘోరంపు పాపిని దేవా (2)

    చిందితి రక్తము నాకై
    పొందిన దెబ్బల చేత (2)
    అపనిందలు మోపితినయ్యో
    సందేహమేలనయ్యా (2)

    Aparaadhini Yesayyaa
    Krupa Joopi Brovumayyaa (2)
    Nepamenchakaye Nee Krupalo
    Naparaadhamulanu Kshaminchu (2)

    Siluvaku Ninu Ne Gotti
    Thuluvalatho Jerithini (2)
    Kalushambulanu Mopithini
    Doshnda Nenu Prabhuvaa (2)

    Prakkalo Ballepu Potu
    Grakkuna Podichithi Nene (2)
    Mikkili Baadhinchithini
    Makkuva Joopithivayyo (2)

    Ghormabugaa Doorithini
    Nerambulanu Jesithini (2)
    Kroorundanai Gottithini
    Ghorampu Paapini Devaa (2)

    Chindithi Rakthamu Naakai
    Pondina Debbala Chetha (2)
    Apanindalu Mopithinayyo
    Sandehamelanayyaa (2)

    Aparaadhini Yesayya - అపరాధిని యేసయ్యా : Lyrics 1018 Aparaadhini Yesayya - అపరాధిని యేసయ్యా : Lyrics 1018 Reviewed by Christking on June 19, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.