Arpinchuchuntini Yesayyaa - అర్పించుచుంటిని యేసయ్యా : Lyrics 1022 - Christking - Lyrics

    Arpinchuchuntini Yesayyaa - అర్పించుచుంటిని యేసయ్యా : Lyrics 1022


    అర్పించుచుంటిని యేసయ్యా
    నన్ను నీ చేతికి (2)
    దీనుడను నన్ను నీ బిడ్డగా
    ప్రేమతో స్వీకరించు (2) ||అర్పించుచుంటిని||

    ఈ లోక జీవితం అల్పకాలమే
    నీవే నా గమ్యస్థానము (2)
    నిజ సంతోషం నీవు నాకిచ్చి (2)
    నా హృదయం వెలిగించు (2)
    నా ప్రభువా యేసయ్యా ||అర్పించుచుంటిని||

    దప్పిగొన్న జింకవలెనే
    ఆశతో చేరితి నీ దరి దేవా (2)
    సేదతీర్చి జలము నిన్ను (2)
    వాడిన బ్రతుకులో (2)
    నింపుము జీవము ||అర్పించుచుంటిని||

    Arpinchuchuntini Yesayyaa
    Nannu Nee Chethiki (2)
    Deenudanu Nannu Nee Biddagaa
    Prematho Sweekarinchu (2) ||Arpinchuchuntini||

    Ee Loka Jeevitham Alpakaalame
    Neeve Naa Gamyasthaanamu (2)
    Nija Santhosham Neevu Naakichchi (2)
    Naa Hrudayam Veliginchu (2)
    Naa Prabhuvaa Yesayyaa ||Arpinchuchuntini||

    Dappigonna Jinkavalene
    Aashatho Cherithi Nee Dari Devaa (2)
    Sedatheerchi Jalamu Ninnu (2)
    Vaadina Brathukulo (2)
    Nimpumu Jeevamu ||Arpinchuchuntini||

    Arpinchuchuntini Yesayyaa - అర్పించుచుంటిని యేసయ్యా : Lyrics 1022 Arpinchuchuntini Yesayyaa - అర్పించుచుంటిని యేసయ్యా : Lyrics 1022 Reviewed by Christking on June 20, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.