Avadhule Lenidi - అవధులే లేనిది దివ్యమైన నీ కృప : Lyrics 1023 - Christking - Lyrics

    Avadhule Lenidi - అవధులే లేనిది దివ్యమైన నీ కృప : Lyrics 1023


    అవధులే లేనిది దివ్యమైన నీ కృప
    అనంతమైనది ఆశ్చర్యమైనది (2)
    యేసయ్యా నాపై నీవు చూపిన కృప
    అమూల్యమైనది వర్ణించలేనిది (2) ||అవధులే||

    ఊహించలేని హృదయానందమును
    దుఃఖమునకు ప్రతిగా దయచేసినావు (2)
    భారమెక్కువైనా తీరం కడుదూరమైనా
    నీపై ఆనుకొందును
    నేను గమ్యం చేరుకొందును (2) ||అవధులే||

    సరిపోల్చలేని మధురమైన అనుభవం
    వింతైన నీ ప్రేమలో అనుభవింపజేశావు (2)
    సౌందర్యమైన అతిపరిశుద్ధమైన
    నీ రూపము తలచుకొందును
    నేను నీ కోసమే వేచియుందును (2) ||అవధులే||

    లెక్కించలేని అగ్ని శోధనలో
    ప్రయాసమునకు తగిన ఫలములిచ్చినావు (2)
    వాడబారని కిరీటము నే పొందుటకు
    వెనుకున్నవి మరచి
    నేను లక్ష్యము వైపు సాగెద (2) ||అవధులే||

    Avadhule Lenidi Divyamaina Nee Krupa
    Ananthamainadi Aascharyamainadi (2)
    Yesayyaa Naapai Neevu Choopina Krupa
    Amoolyamainadi Varninchalenidi (2) ||Avadhule||

    Oohinchaleni Hrudayaanandamunu
    Dukhamunaku Prathigaa Dayachesinaavu (2)
    Bhaaramekkuvainaa Theeram Kadu Dooramainaa
    Neepai Aanukondunu
    Nenu Gamyam Cherukondunu (2) ||Avadhule||

    Saripolchaleni Madhuramaina Anubhavam
    Vinthaina Nee Premalo Anubhavimpajesaavu (2)
    Soundaryamaina Athi Parishuddhamaina
    Nee Roopamu Thalachukondunu
    Nenu Nee Kosame Vechiyundunu (2) ||Avadhule||

    Lekkinchaleni Agni Shodhanalo
    Prayaasamunaku Thagina Phalamulichchinaavu (2)
    Vaadabaarani Kireetamu Ne Pondutaku
    Venukunnavi Marachi
    Nenu Lakshyamu Vaipu Saageda (2) ||Avadhule||

    Avadhule Lenidi - అవధులే లేనిది దివ్యమైన నీ కృప : Lyrics 1023 Avadhule Lenidi - అవధులే లేనిది దివ్యమైన నీ కృప : Lyrics 1023 Reviewed by Christking on June 20, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.