Chaalunayya Nee Krupa - చాలునయ్య నీ కృప : Lyrics 1212 - Christking - Lyrics

    Chaalunayya Nee Krupa - చాలునయ్య నీ కృప : Lyrics 1212


    చాలునయ్య నీ కృప నా జీవితానికి (2)
    సాగిపోదు యేసయ్యా సాగరాలే ఎదురైనా ||చాలునయ్య||

    మేఘాలలోన మెరుపుంచినావు (2)
    త్యాగాల యందె మా అనురాగాలుంచినావు (2)
    సాగలేని జీవిత సమరములో (2)
    వేగమే దూతనంపి బాగుగ నిలిపావు ||చాలునయ్య||

    పృథ్విలోన ముళ్ళ పొదలు మోలిపించినావు (2)
    ప్రతి నరుని జీవితాన ముళ్లుంచినావు (2)
    వెరుకగ ప్రభువుకే ముళ్ళ కిరీటమా (2)
    లేదు మాకు నీ కృప ముళ్ళకు వేరుగా ||చాలునయ్య||

    Chaalunayya Nee Krupa Naa Jeevithaaniki (2)
    Saagipodu Yesayyaa Saagaraale Edurainaa ||Chaalunayya||

    Meghaalalona Merupunchinaavu (2)
    Thyaagaala Yande Maa Anuraagaalunchinaavu (2)
    Saagaleni Jeevitha Samaramulo (2)
    Vegame Doothanampi Baaguga Nilipaavu ||Chaalunayya||

    Pruthvilona Mulla Podalu Molipinchinaavu (2)
    Prathi Naruni Jeevithaana Mullunchinaavu (2)
    Verukaga Prabhuvuke Mulla Kireetamaa (2)
    Ledu Maaku Nee Krupa Mullaku Verugaa ||Chaalunayya||

    Chaalunayya Nee Krupa - చాలునయ్య నీ కృప : Lyrics 1212 Chaalunayya Nee Krupa - చాలునయ్య నీ కృప : Lyrics 1212 Reviewed by Christking on June 23, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.