Chintha Ledika - చింత లేదిక యేసు పుట్టెను : Lyrics 1221 - Christking - Lyrics

    Chintha Ledika - చింత లేదిక యేసు పుట్టెను : Lyrics 1221


    చింత లేదిక యేసు పుట్టెను
    వింతగను బెత్లేహమందున
    చెంత జేరను రండి సర్వ జనాంగమా
    సంతసమొందుమా (2)

    దూత తెల్పెను గొల్లలకు
    శుభవార్త నా దివసంబు వింతగా
    ఖ్యాతి మీరగ వారు యేసును గాంచిరి
    స్తుతులొనరించిరి ||చింత లేదిక||

    చుక్క గనుగొని జ్ఞానులేంతో
    మక్కువతో నా ప్రభుని కనుగొన
    చక్కగా బేత్లేహ పురమున జొచ్చిరి
    కానుకలిచ్చిరి ||చింత లేదిక||

    కన్య గర్భమునందు పుట్టెను
    కరుణగల రక్షకుడు క్రీస్తుడు
    ధన్యులగుటకు రండి వేగమే దీనులై
    సర్వ మాన్యులై ||చింత లేదిక||

    పాపమెల్లను పరిహరింపను
    పరమ రక్షకుడవతరించెను
    దాపు జేరిన వారికిడు గుడు భాగ్యము
    మోక్ష భాగ్యము ||చింత లేదిక||

    Chintha Ledika Yesu Puttenu
    Vinthaganu Bethlehamanduna
    Chentha Jeranu Randi Sarva Janaangamaa
    Santhasamondumaa (2)

    Dootha Thelpenu Gollalaku
    Shubhavaartha Naa Divasambu Vinthagaa
    Khyaathi Meeraga Vaaru Yesunu Gaanchiri
    Sthuthulonarinchiri ||Chintha Ledika||

    Chukka Ganugoni Gnaanulentho
    Makkuvatho Naa Prabhuni Kanugona
    Chakkagaa Bethlehe Puramuna Jochchiri
    Kaanukalichchiri ||Chintha Ledika||

    Kanya Garbhamunandu Puttenu
    Karunagala Rakshakudu Kreesthudu
    Dhanyulagutaku Randi Vegame Deenulai
    Sarva Maanyulai ||Chintha Ledika||

    Paapamellanu Pariharimpanu
    Parama Rakshakudavatharinchenu
    Daapu Jerina Vaarikidu Gudu Bhaagyamu
    Moksha Bhaagyamu ||Chintha Ledika||

    Chintha Ledika - చింత లేదిక యేసు పుట్టెను : Lyrics 1221 Chintha Ledika - చింత లేదిక యేసు పుట్టెను : Lyrics 1221 Reviewed by Christking on June 29, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.