Chinthenduku Meeku - చింతెందుకు మీకు : Lyrics 1222 - Christking - Lyrics

    Chinthenduku Meeku - చింతెందుకు మీకు : Lyrics 1222


    చింతెందుకు మీకు దిగులెందుకు
    మన తాతయ్య లేరని బాధెందుకు (2)
    కష్టాలు లేని కన్నీళ్లు లేని
    పరదైసులోన తానుండగా (2) ||చింతెందుకు||

    శాశ్వతము కాదు ఈ లోకము
    మన గమ్యస్థానము పరలోకము (2)
    ఎన్నాళ్ళు బ్రతికినా మన ప్రభువు పిలుపుకు
    తప్పక ఈ భువిని వీడాలిగా (2) ||చింతెందుకు||

    ఒకరోజు తాతయ్యను చూస్తామనే
    నిరీక్షణ ప్రభువు మనకొసగెగా (2)
    ఆ రోజు వరకు పరదైసులోన
    అబ్రహాము చెంతన తానుండగా (2) ||చింతెందుకు||

    Chinthenduku Meeku Digulenduku
    Mana Thaathayya Lerani Baadhenduku (2)
    Kashtaalu Leni Kanneellu Leni
    ParadaisulonaThaanundagaa (2) ||Chinthenduku||

    Shaashwathamu Kaadu Ee Lokamu
    Mana Gamyasthaanamu Paralokamu (2)
    Ennaallu Brathikinaa Mana Prabhuvu Pilupuku
    Thappaka Ee Bhuvini Veedaaligaa (2) ||Chinthenduku||

    Okaroju Thaathayyanu Choosthaamane
    Nireekshana Prabhuvu Manakosagegaa (2)
    Aa Roju Varaku Paradaisulona
    Abrahaamu Chenthana Thaanundagaa (2) ||Chinthenduku||

    Chinthenduku Meeku - చింతెందుకు మీకు : Lyrics 1222 Chinthenduku Meeku - చింతెందుకు మీకు : Lyrics 1222 Reviewed by Christking on June 29, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.