Choopula Valana Kaligedi - చూపుల వలన కలిగేది : Lyrics 1227 - Christking - Lyrics

    Choopula Valana Kaligedi - చూపుల వలన కలిగేది : Lyrics 1227


    చూపుల వలన కలిగేది ప్రేమ కాదమ్మా
    ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకమ్మా
    చూపుల వలన కలిగేది ప్రేమ కాదురా
    ఆకర్షణకు లొంగిపోయి బానిస కాకురా
    స్వార్ధ్యంతోనే నిండియున్నది లోక ప్రేమరా
    సత్యమైనది పవిత్రమైనది యేసు ప్రేమరా (2)

    తల్లిదండ్రులు నిన్ను గొప్ప చేయాలని
    కష్టించి చెమటోడ్చి డబ్బంతా నీకే పెడితే (2)
    కన్నందుకు కన్నీరేనా ప్రతిఫలం
    పద్దు గీసుకోవటమా నీ జీవితం (2)
    వ్యర్ధమైనవాటిని విడిచి
    పరమార్ధంలోకి నడిచి
    దైవ యేసు వాక్యం స్వీకరించుమా (2) ||చూపుల||

    Choopula Valana Kaligedi Prema Kaadammaa
    Aakarshanaku Longipoyi Baanisa Kaakammaa
    Choopula Valana Kaligedi Prema Kaaduraa
    Aakarshanaku Longipoyi Baanisa Kaakuraa
    Swaardhyamthone Nindiyunnadi Loka Premaraa
    Sathyamainadi Pavithramainadi Yesu Premaraa (2)

    Thallidandrulu Ninnu Goppa Cheyaalani
    Kashtinchi Chematodchi Dabbanthaa Neeke Pedithe (2)
    Kannanduku Kanneerenaa Prathiphalam
    Paddu Geesukovatamaa Nee Jeevitham (2)
    Vyardhamainavaatini Vidichi
    Paramaardhamloki Nadichi
    Daiva Yesu Vaakyam Sweekarinchumaa (2) ||Choopula||

    Choopula Valana Kaligedi - చూపుల వలన కలిగేది : Lyrics 1227 Choopula Valana Kaligedi - చూపుల వలన కలిగేది : Lyrics 1227 Reviewed by Christking on June 29, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.