Enduko Devaa Inthati Premaa - ఎందుకో దేవా ఇంతటి ప్రేమా : Lyrics 1124 - Christking - Lyrics

    Enduko Devaa Inthati Premaa - ఎందుకో దేవా ఇంతటి ప్రేమా : Lyrics 1124


    ఎందుకో దేవా ఇంతటి ప్రేమా
    ఎన్నిక లేని నరుని మీద (2)
    మమతకు ప్రేమకు అర్హత లేని (2)
    మంటిపై ఎందుకు ఇంత ప్రేమ ||ఎందుకో||

    ఎందుకు పనికిరాని నన్ను
    ఎన్నుకొంటివి ఎందుకయ్యా (2)
    ఎంచితివి నీ పుత్రికగా నన్
    పెంచితివి నీ కృపతో నన్ను ||ఎందుకో||

    సర్వ పాపముల పరిహారి
    సర్వ జనులకు ఉపకారి (2)
    శాపము నొందిన దోషి మీద
    శాశ్వత ప్రేమను చూపితివా ||ఎందుకో||

    నాశ మార్గములో బ్రతికిన నన్ను
    నీతి మార్గముకు పిలిచితివా (2)
    నిత్యము నీతో యుండుటకు
    పాపిని నన్ను పిలచితివా ||ఎందుకో||

    Enduko Devaa Inthati Premaa
    Ennika Leni Naruni Meeda (2)
    Mamathaku Premaku Arhatha Leni (2)
    Mantipai Enduku Intha Prema ||Enduko||

    Enduku Panikiraani Nannu
    Ennukontivi Endukayyaa (2)
    Enchithivi Nee Puthrikagaa Nan
    Penchithivi Nee Krupatho Nannu ||Enduko||

    Sarva Paapamula Parihaari
    Sarva Janulaku Upakaari (2)
    Shaapamu Nondina Doshi Meeda
    Shaashwatha Premanu Choopithivaa ||Enduko||

    Naasha Maargamulo Brathikina Nannu
    Neethi Maargamuku Pilichithivaa (2)
    Nithyamu Neetho Yundutaku
    Paapini Nannu Pilachithivaa ||Enduko||

    Enduko Devaa Inthati Premaa - ఎందుకో దేవా ఇంతటి ప్రేమా : Lyrics 1124 Enduko Devaa Inthati Premaa - ఎందుకో దేవా ఇంతటి ప్రేమా : Lyrics 1124 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.