Enduko Nanninthagaa - ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా : Lyrics 1125 - Christking - Lyrics

    Enduko Nanninthagaa - ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా : Lyrics 1125


    ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
    అందుకో నా దీన స్తుతిపాత్ర హల్లెలూయ యేసయ్యా (2)

    నా పాపము బాప నరరూపివైనావు
    నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
    నాకు చాలిన దేవుడవు నీవే
    నా స్థానములో నీవే (2) ||ఎందుకో||

    నీ రూపము నాలో నిర్మించియున్నావు
    నీ పోలికలోనే నివసించుమన్నావు
    నీవు నన్ను ఎన్నుకొంటివి
    నీ కొరకై నీ కృపలో (2) ||ఎందుకో||

    నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
    నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
    నన్ను నీలో చూచుకున్నావు
    నను దాచియున్నావు (2) ||ఎందుకో||

    నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
    నీ సంపద నాలో నా సర్వస్వము నీలో
    నీవు నేను ఏకమగువరకు
    నన్ను విడువనంటివే (2) ||ఎందుకో||

    నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
    నా మనుగడ ముందే నీ గ్రంథములోనుండే
    ఏమి అద్భుత ప్రేమ సంకల్పం
    నేనేమి చెల్లింతున్ (2) ||ఎందుకో||

    Enduko Nanninthagaa Neevu
    Preminchithivo Devaa
    Anduko Naa Deena Stuthi Paathra
    Hallelooya Yesayyaa (2)

    Naa Paapamu Baapa Nara Roopivainaavu
    Naa Shaapamu Maapa Naligi Vrelaadithivi
    Naaku Chaalina Devudavu Neeve
    Naa Sthaanamulo Neeve (2) ||Enduko||

    Nee Roopamu Naalo Nirminchiyunnaavu
    Nee Polikalone Nivasinchumannaavu
    Neevu Nannu Ennukontivi
    Nee Korakaki Nee Krupalo (2) ||Enduko||

    Naa Shramalu Sahinchi Naa Aashrayamainaavu
    Naa Vyadhalu Bharinchi Nannaadukunnaavu
    Nannu Neelo Choochukunnaavu
    Nanu Daachiyunnaavu (2) ||Enduko||

    Nee Sannidhi Naalo Naa Sarvamu Neelo
    Nee Sampada Naalo Naa Sarvasvamu Neelo
    Neevu Nenu Ekamaguvaraku
    Nannu Viduvanantive (2) ||Enduko||

    Naa Manavulu Munde Nee Manasulo Neravere
    Naa Manugada Munde Nee Granthamulonunde
    Emi Adbhutha Prema Sankalpam
    Nenemi Chellinthun (2) ||Enduko||

    Enduko Nanninthagaa - ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా : Lyrics 1125 Enduko Nanninthagaa - ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా : Lyrics 1125 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.