Enduko Nannu Neevu - ఎందుకో నన్ను నీవు : Lyrics 1126 - Christking - Lyrics

    Enduko Nannu Neevu - ఎందుకో నన్ను నీవు : Lyrics 1126


    ఎందుకో నన్ను నీవు ప్రేమించావు దేవా
    ఏ మంచి లేని నాకై ప్రాణమిచ్చావు ప్రభువా
    నీ కృపను బట్టి ఉత్సాఅహగానము చేసేదనో దేవా (2)
    హల్లెలూయా యెహోవ యీరే – హల్లెలూయా యెహోవ రాఫా
    హల్లెలూయా యెహోవ షాలోమ్ – హల్లెలూయా యెహోవ షమ్మా ||ఎందుకో||

    నాకు బదులుగా నాదు శిక్షను నీవు భరియించావు
    పాతాళ వేదన శ్రమలనుండి
    నన్ను విడిపించావు (2) ||నీ కృపను||

    నే కృంగియున్న వేళలో నీవు కరుణించావు
    నా గాయములను బాగు చేయ
    నీవు శ్రమనొందావు (2) ||నీ కృపను||

    నీ బండపైన నాదు అడుగులు నీవు స్థిరపరిచావు
    పరలోక పరిచర్య భాగస్వామిగా
    నన్ను స్వీకరించావు (2) ||నీ కృపను||

    Enduko Nannu Neevu Preminchinaavu Devaa
    Ae Manchi Leni Naakai Praanamichchaavu Prabhuvaa
    Nee Krupanu Batti Uthsaahagaanamu Chesedano Devaa (2)
    Hallelooya Yehova Eere – Hallelooya Yehova Raaphaa
    Hallelooya Yehova Shaalom – Hallelooya Yehova Shammaa ||Enduko||

    Naaku Baduluga Naadu Shikshanu Neevu Bhariyinchaavu
    Paathaala Vedana Shramalanundi
    Nannu Vidipinchaavu (2) ||Nee Krupanu||

    Ne Krungiyunna Velalo Neevu Karuninchaavu
    Naa Gaayamulanu Baagu Cheya
    Neevu Shramanondaavu (2) ||Nee Krupanu||

    Nee Bandapaina Naadu Adugulu Neevu Sthiraparichaavu
    Paraloka Paricharya Bhaagaswaamiga
    Nannu Sweekarinchaavu (2) ||Nee Krupanu||

    Enduko Nannu Neevu - ఎందుకో నన్ను నీవు : Lyrics 1126 Enduko Nannu Neevu - ఎందుకో నన్ను నీవు : Lyrics 1126 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.