Evaru Leka Ontarinai - ఎవరూ లేక ఒంటరినై : Lyrics 1108 - Christking - Lyrics

    Evaru Leka Ontarinai - ఎవరూ లేక ఒంటరినై : Lyrics 1108


    ఎవరూ లేక ఒంటరినై
    అందరికి నే దూరమై (2)
    అనాథగా నిలిచాను
    నువ్వు రావాలేసయ్యా (4)

    స్నేహితులని నమ్మాను మోసం చేసారు
    బంధువులని నమ్మాను ద్రోహం చేసారు (2)
    దీనుడనై అంధుడనై
    అనాథగా నే నిలిచాను (2)
    నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||

    నేనున్నాను నేనున్నానని అందరు అంటారు
    కష్టాల్లో బాధల్లో తొలగిపోతారు (2)
    దీనుడనై అంధుడనై
    అనాథగా నే నిలిచాను (2)
    నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||

    చిరకాలం నీ ప్రేమ కలకాలం ఉండాలి
    శాశ్వతమైన నీ ప్రేమ కలకాలం ఉండాలి (2)
    దీనుడనై అంధుడనై
    అనాథగా నే నిలిచాను (2)
    నువ్వు రావాలేసయ్యా (4) ||ఎవరు లేక||

    Evaru Leka Ontarinai
    Andariki Ne Dooramai (2)
    Anaathagaa Nilichaanu
    Nuvvu Raavaalesayyaa (4)

    Snehithulani Nammaanu Mosam Chesaaru
    Bandhuvulani Nammaanu Droham Chesaaru (2)
    Deenudanai Andhudanai
    Anaathagaa Ne Nilichaanu (2)
    Nuvvu Raavaalesayyaa (4) ||Evaru Leka||

    Nenunnaanu Nenunnaanani Andaru Antaaru
    Kashtaallo Baadhallo Tholagipothaaru (2)
    Deenudanai Andhudanai
    Anaathagaa Ne Nilichaanu (2)
    Nuvvu Raavaalesayyaa (4) ||Evaru Leka||

    Chirakaalam Nee Prema Kalakaalam Undaali
    Shaashwathamaina Nee Prema Kalakaalam Undaali (2)
    Deenudanai Andhudanai
    Anaathagaa Ne Nilichaanu (2)
    Nuvvu Raavaalesayyaa (4) ||Evaru Leka||

    Evaru Leka Ontarinai - ఎవరూ లేక ఒంటరినై : Lyrics 1108 Evaru Leka Ontarinai - ఎవరూ లేక ఒంటరినై : Lyrics 1108 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    7 comments:

    Powered by Blogger.