Goppa Devudavani - గొప్ప దేవుడవని : Lyrics 1209 - Christking - Lyrics

    Goppa Devudavani - గొప్ప దేవుడవని : Lyrics 1209


    గొప్ప దేవుడవని శక్తి సంపన్నుడని
    గళమెత్తి నిన్ను నేను గానమాడెదన్
    రాజుల రాజువని రక్షణ దుర్గమని
    నీ కీర్తిని నేను కొనియాడెదన్
    హల్లెలూయా నా యేసునాథా
    హల్లెలూయా నా ప్రాణనాథా (2) ||గొప్ప||

    అద్భుత క్రియలు చేయువాడని
    ఆశ్చర్య కార్యాలు చేయగలడని (2)
    అద్వితీయుడవని ఆదిసంభూతుడని
    ఆరాధించెద నిత్యం నిన్ను (2) ||హల్లెలూయా||

    సాగరాన్ని రెండుగా చేసినాడని
    సాతాను శక్తులను ముంచినాడని (2)
    సర్వోన్నతుడవని సర్వ సంపన్నుడని
    సాక్ష్య గీతం నే పాడెదన్ (2) ||హల్లెలూయా||

    Goppa Devudavani Shakthi Sampannudani
    Galameththi Ninnu Nenu Gaanamaadedan
    Raajula Raajuvani Rakshana Durgamani
    Nee Keerthini Nenu Koniyaadedan
    Hallelooyaa Naa Yesunaathaa
    Hallelooyaa Naa Praananaathaa (2) ||Goppa||

    Adbhutha Kriyalu Cheyuvaadani
    Aascharya Kaaryaalu Cheyagaladani (2)
    Advitheeyudavani Aadisambhoothudani
    Aaraadhincheda Nithyam Ninnu (2) ||Hallelooyaa||

    Saagaraanni Rendugaa Chesinaadani
    Saathaanu Shakthulanu Munchinaadani (2)
    Sarvonnathudavani Sarva Sampannudani
    Saakshya Geetham Ne Paadedan (2) ||Hallelooyaa||

    Goppa Devudavani - గొప్ప దేవుడవని : Lyrics 1209 Goppa Devudavani - గొప్ప దేవుడవని : Lyrics 1209 Reviewed by Christking on June 23, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.