Gorrepilla Jeeva Grandhamandu - గొర్రెపిల్ల జీవ గ్రంథమందు : Lyrics 1210 - Christking - Lyrics

    Gorrepilla Jeeva Grandhamandu - గొర్రెపిల్ల జీవ గ్రంథమందు : Lyrics 1210


    గొర్రెపిల్ల జీవ గ్రంథమందు – నీ పేరున్నదా
    పరలోక రాజ్య ప్రవేశము – నీకున్నదా
    ఏది గమ్యము ఏది మార్గము
    యోచించుమా ఓ క్రైస్తవా (2) ||గొర్రెపిల్ల||

    ఆరాధనకు హాజరైనా
    కానుకలు నీవు ఎన్ని ఇచ్చినా (2)
    ఎన్ని సభలకు నీవు వెళ్ళినా
    మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||

    సంఘములో నీవు పెద్దవైనా
    పాటలెన్నో నీవు పాడినా (2)
    వాక్యమును నీవు బోధించినా
    మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||

    ఉపవాసములు ఎన్ని ఉన్నా
    ప్రార్థనలు నీవు ఎన్ని చేసినా (2)
    ప్రవచనములు నీవు ఎన్ని పలికినా
    మారుమనసు లేకున్న నీకు నరకమే (2) ||గొర్రెపిల్ల||

    Gorrepilla Jeeva Grandhamandu – Nee Perunnadaaa
    Paraloka Raajya Praveshamu – Neekunnadaa
    Edi Gamyamu Edi Maargamu
    Yochinchumaa O Kraisthavaa (2) ||Gorrepilla||

    Aaraadhanaku Haajarainaa
    Kaanukalu Neevu Enni Ichchinaa (2)
    Enni Sabhalaku Neevu Vellinaa
    Maarumanasu Lekunna Neeku Narakame (2) ||Gorrepilla||

    Sanghamulo Neevu Peddavainaa
    Paatalenno Neevu Paadinaa (2)
    Vaakyamunu Neevu Bodhinchinaa
    Maarumanasu Lekunna Neeku Narakame (2) ||Gorrepilla||

    Upavaasamulu Enni Unnaa
    Praarthanalu Neevu Enni Chesinaa (2)
    Pravachanamulu Neevu Enni Palikinaa
    Maarumanasu Lekunna Neeku Narakame (2) ||Gorrepilla||

    Gorrepilla Jeeva Grandhamandu - గొర్రెపిల్ల జీవ గ్రంథమందు : Lyrics 1210 Gorrepilla Jeeva Grandhamandu - గొర్రెపిల్ల జీవ గ్రంథమందు : Lyrics 1210 Reviewed by Christking on June 23, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.