Idigo Devuni Gorrepillaa - ఇదిగో దేవుని గొర్రెపిల్లా : Lyrics 1073 - Christking - Lyrics

    Idigo Devuni Gorrepillaa - ఇదిగో దేవుని గొర్రెపిల్లా : Lyrics 1073


    ఇదిగో దేవుని గొర్రెపిల్లా
    ఇవేగా మా కృతజ్ఞత స్తుతులు (2)
    అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
    గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
    రక్తమిచ్చి – రక్తమిచ్చి – ప్రాణమిచ్చి – ప్రాణమిచ్చి
    నీదు ప్రజలను కొనినావు
    అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు – అర్హుడవు
    గొర్రెపిల్లా నీవే యోగ్యుడవు – యోగ్యుడవు
    మహిమయు – మహిమయు – ఘనతయు – ఘనతయు
    నీకే చెల్లును ఎల్లప్పుడు ||ఇదిగో||

    పాపమునంతా పోగొట్టి – ప్రాచీన స్వభావము తొలగించి (2)
    సిలువ శక్తితోనే – నూతన జీవులుగా మార్చెను (2) ||అర్హుడవు||

    దేవుని ప్రేమ విస్తరింపగా – కృపావరమునే దానముగా (2)
    యేసుక్రీస్తులోనే – నీతిమంతులుగా మార్చెను (2) ||అర్హుడవు||

    దేవునికి ఒక రాజ్యముగా – యాజకులనుగా చేసితివి (2)
    క్రీస్తుతో రాజ్యమేలగ – జయించు వానిగా మార్చెను (2) ||అర్హుడవు||

    Idigo Devuni Gorrepillaa
    Ivegaa Maa Kruthagnatha Sthuthulu (2)
    Arhudavu – Arhudavu – Arhudavu – Arhudavu
    Gorrepillaa Neeve Yogyudavu – Yogyudavu
    Rakthamichchi – Rakthamichchi
    Praanamichchi – Praanamichchi
    Needu Prajalanu Koninaavu
    Arhudavu – Arhudavu – Arhudavu – Arhudavu
    Gorrepillaa Neeve Yogyudavu – Yogyudavu
    Mahimayu – Mahimayu – Ghanathayu – Ghanathayu
    Neeke Chellunu Ellappudu ||Idigo||

    Paapamunanthaa Pogotti – Praacheena Swabhaavamu Tholaginchi (2)
    Siluva Shakthithone – Noothana Jeevulugaa Maarchenu (2) ||Arhudavu||

    Devuni Prema Vistharimpagaa – Krupaa Varamune Daanamugaa (2)
    Yesu Kreesthulone – Neethimanthulugaa Maarchenu (2) ||Arhudavu||

    Devuniki Oka Raajyamugaa – Yaajakulanugaa Chesithivi (2)
    Kreesthutho Raajyamelaga – Jayinchu Vaanigaa Maarchenu (2) ||Arhudavu||

    Idigo Devuni Gorrepillaa - ఇదిగో దేవుని గొర్రెపిల్లా : Lyrics 1073 Idigo Devuni Gorrepillaa - ఇదిగో దేవుని గొర్రెపిల్లా : Lyrics 1073 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.