Idiye Samayambu Randi - ఇదియే సమయంబు రండి యేసుని జేరండి : Lyrics 1074 - Christking - Lyrics

    Idiye Samayambu Randi - ఇదియే సమయంబు రండి యేసుని జేరండి : Lyrics 1074


    ఇదియే సమయంబు రండి యేసుని జేరండి
    ఇక సమయము లేదండి – రండి రక్షణ నొందండి

    పాపులనందరిని – తన దాపున చేర్చుటకై
    ప్రాణము దానముగా తన ప్రాణము నిచ్చెనుగా
    మరణపు ముల్లును విరిచి – విజయము నిచ్చెనుగా ||ఇక||

    రాజుల రాజైన యేసు రానై యుండెనుగా
    గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
    తరుణముండగానే – మీరు తయ్యారవ్వండి ||ఇక||

    బుద్ది లేని కన్యకవలె – మొద్దులుగానుంటే
    సిద్దెలలో నూనె పోసి – సిద్ధపడకపోతే
    తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండి ||ఇక||

    వెలుపటనుంటేను మీరు వేదన నొందెదరు
    తలుపులు తట్టినను – మీకు తెరువడు సుమ్మండీ
    మిమ్మును ఎరుగను – మీరెవరో పోమ్మనును ||ఇక||

    సందియ పడకండి – మీరు సాకులు చెప్పకను
    గురుతులు జరిగెనుగా – మీరు సరిగా చూడండి
    మరణ దినమూ మన – మెరుగము సుమ్మండీ ||ఇక||

    జాలము చేయకను – మీరు హేళన చేయకను
    కులము స్థలమనుచూ – మీరు కాలము గడువకనూ
    తరుణముండగానే – మీరు త్వరపడి రారండి ||ఇక||

    Idiye Samayambu Randi Yesuni Jerandi
    Ika Samayamu Ledandi – Randi Rakshana Nondandi

    Paapulanandarini – Thana Daapuna Cherchutakai
    Praanamu Daanamugaa Thana Praanamu Nichchenugaa
    Maranapu Mullunu Virichi – Vijayamu Nichchenugaa ||Ika||

    Raajula Raajaina Yesu Raanai Yundenugaa
    Guruthulu Jarigenugaa – Meeru Sarigaa Choodandi
    Tharunamundagaane – Meeru Thayyaaravvandi ||Ika||

    Budhdhi Leni Kanyakavale – Moddulugaanunte
    Siddelalo Noone Posi – Sidhdhapadakapothe
    Thalupulu Thattinanu – Meeku Theruvadu Summandi ||Ika||

    Velupatanuntenu Meeru Vedana Nondedaru
    Thalupulu Thattinanu – Meeku Theruvadu Summandee
    Mimmunu Eruganu – Meerevaro Pommanunu ||Ika||

    Sandiya Padikandi – Meeru Saakulu Cheppakanu
    Guruthulu Jarigenugaa – Meeru Sarigaa Choodandi
    Marana Dinamoo Mana – Merugamu Summandee ||Ika||

    Jaalamu Cheyakanu – Meeru Helana Cheyakanu
    Kulamu Sthalamanuchoo – Meeru Kaalamu Gaduvakanoo
    Tharunamundagaane – Meeru Thvarapadi Raarandi ||Ika||

    Idiye Samayambu Randi - ఇదియే సమయంబు రండి యేసుని జేరండి : Lyrics 1074 Idiye Samayambu Randi - ఇదియే సమయంబు రండి యేసుని జేరండి : Lyrics 1074 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.