Kallallo Kanneerenduku - కళ్ళల్లో కన్నీరెందుకు : Lyrics 1174 - Christking - Lyrics

    Kallallo Kanneerenduku - కళ్ళల్లో కన్నీరెందుకు : Lyrics 1174


    కళ్ళల్లో కన్నీరెందుకు – గుండెల్లో దిగులెందుకు
    ఇక నీవు కలత చెందకు
    నెమ్మది లేకున్నదా – గుండెల్లో గాయమైనదా
    ఇక అవి ఉండబోవుగా
    యేసే నీ రక్షణ – యేసే నీ నిరీక్షణ (2) ||కళ్ళల్లో||

    హోరు గాలులు వీచగా – తుఫానులు చెలరేగగా
    మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయేనుగా (2)
    యేసే నీ నావికా భయము చెందకు నీవిక
    యేసే నీ రక్షకా కలత చెందకు నీవిక ||కళ్ళల్లో||

    కరువు ఖడ్గములొచ్చినా – నింద వేదన చుట్టినా
    లోకమంతా ఏకమైనా భయము చెందకుమా (2)
    యేసే నీ రక్షకా – దిగులు చెందకు నీవిక
    యేసే విమోచకా – సంతసించుము నీవిక ||కళ్ళల్లో||

    Kallallo Kanneerenduku – Gundello Digulenduku
    Ika Neevu Kalatha Chendaku
    Nemmadi Lekunnadaa – Gundello Gaayamainadaa
    Ika Avi Undabovugaa
    Yese Nee Rakshana – Yese Nee Nireekshana (2) ||Kallallo||

    Horu Gaalulu Veechagaa – Thuphaanulu Chelaregagaa
    Maata Maathram Selaveeyaga Nimmalamaayenuga (2)
    Yese Nee Naavikaa Bhayamu Chendaku Neevika
    Yese Nee Rakshakaa Kalatha Chendaku Neevika ||Kallallo||

    Karuvu Khadgamulochchinaa – Ninda Vedana Chuttinaa
    Lokamanthaa Ekamainaa Bhayamu Chendakumaa (2)
    Yese Nee Rakshakaa – Digulu Chendaku Neevika
    Yese Vimochakaa – Santhasinchumu Neevika ||Kallallo||

    Kallallo Kanneerenduku - కళ్ళల్లో కన్నీరెందుకు : Lyrics 1174 Kallallo Kanneerenduku - కళ్ళల్లో కన్నీరెందుకు : Lyrics 1174 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.