Kavulakainaa Saadhyamaa - కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం : Lyrics 1173 - Christking - Lyrics

    Kavulakainaa Saadhyamaa - కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం : Lyrics 1173


    కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం
    ప్రేయసికైనా సాధ్యమా నీ ప్రేమను అందించడం
    శిల్పికైనా సాధ్యమా నీలా నిర్మించడం
    రాజుకైనా సాధ్యమా నీలా వరమీయడం (2) ||కవులకైనా||

    చెదరిన మనసులకూ శాంతి
    కృంగిన హృదికీ ఓదార్పు
    మృత్యు దేహముకూ జీవం
    బలహీనులకు ఆరోగ్యం (2)
    పరమ వైద్యునిగా నీవు చేసే స్వస్థతా కార్యాలు
    గాయపడిన నీ హస్తము చేసే అద్భుత కార్యాలు
    మోసపూరిత ఈ లోకంలో
    ఏ వైద్యునికి సాధ్యము (2) ||కవులకైనా||

    క్షణికమైన అనురాగాలు
    ఆవిరివంటి ఆప్యాయతలు
    అవసరాల అభిమానాలు
    నిలచిపోయే అనుబంధాలు (2)
    నవ్యకాంతులమయమైన నీదు కల్వరి ప్రేమ
    ఆనందజ్వాలలు కలిగించే నీదు నిర్మల స్నేహం
    స్వార్ధపూరిత ఈ లోకంలో
    ఏ మిత్రునికి సాధ్యము (2) ||కవులకైనా||

    Kavulakainaa Saadhyamaa
    Nee Krupanu Varninchadam
    Preyasikainaa Saadhyamaa
    Nee Premanu Andinchadam
    Shilpikainaa Saadhyamaa
    Neela Nirminchadam
    Raajukainaa Saadhyamaa
    Neela Varameeyadam (2) ||Kavulakainaa||

    Chedarina Manasulakoo Shaanthi
    Krungina Hrudikee Odaarpu
    Mruthyu Dehamukoo Jeevam
    Balaheenulaku Aarogyam (2)
    Parama Vaidyunigaa Neevu Chese Swasthathaa Kaaryaalu
    Gaayapadina Nee Hasthamu Chese Adbhutha Kaaryaalu
    Mosapooritha Ee Lokamlo
    Ae Vaidyuniki Saadhyamu (2) ||Kavulakainaa||

    Kshanikamaina Anuraagaalu
    Aavirivanti Aapyaayathalu
    Avasaraala Abhimaanaalu
    Nilachipoye Anubandhaalu (2)
    Navyakaanthulamayamaina Needu Kalvari Prema
    Aanandajwaalalu Kaliginche Needu Nirmala Sneham
    Swaardhapooritha Ee Lokamlo
    Ae Mithruniki Saadhyamu (2) ||Kavulakainaa||

    Kavulakainaa Saadhyamaa - కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం : Lyrics 1173 Kavulakainaa Saadhyamaa - కవులకైనా సాధ్యమా నీ కృపను వర్ణించడం : Lyrics 1173 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.