Kallundi Choodaleni - కల్లుండి చూడలేని : Lyrics 1171 - Christking - Lyrics

    Kallundi Choodaleni - కల్లుండి చూడలేని : Lyrics 1171


    కల్లుండి చూడలేని ఎందరో ఉన్నారు
    చూసి చూడనట్టు బ్రతుకుచున్నారు (2)
    వారి కనులు తెరిపించాలి నీ మహిమతోనే
    జీవింప చేయాలి నీ మహిమలోనే ||కల్లుండి||

    కంటి చూపుతో నన్ను కాచియున్నావు
    గుండె పైన వాత పెట్టి నను మార్చినావు (2)
    మరణాన్ని తప్పించావు
    జీవాన్ని నాకిచ్చావు (2)
    ఇంకేల నా యేసయ్యా ||కల్లుండి||

    నీదు ఆత్మతో నన్ను నింపియున్నావు
    నీదు సాక్షిగా నన్ను ఇల నిలిపియుంచావు (2)
    నీవే నా గమ్యమని
    నీలోనే నడిచెదను (2)
    నాకేగా పరలోకము ||కల్లుండి||

    Kallundi Choodaleni Endaro Unnaaru
    Choosi Choodanattu Brathukuchunnaaru (2)
    Vaari Kanulu Theripinchaali Nee Mahimathone
    Jeevimpa Cheyaali Nee Mahimalone ||Kallundi||

    Kanti Chooputho Nannu Kaachiyunnaavu
    Gunde Paina Vaatha Petti Nanu Maarchinaavu (2)
    Maranaanni Thappinchaavu
    Jeevaanni Naakichchaavu (2)
    Inkela Naa Yesayyaa ||Kallundi||

    Needu Aathmatho Nannu Nimpiyunnaavu
    Nedu Saakshigaa Nannu Ila Nilipiyunchaavu (2)
    Neeve Naa Gamyamani
    Neelone Nadichedanu (2)
    Naakegaa Paralokamu ||Kallundi||

    Kallundi Choodaleni - కల్లుండి చూడలేని : Lyrics 1171 Kallundi Choodaleni - కల్లుండి చూడలేని : Lyrics 1171 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.