Kaluvarigirilo Siluvadhaariyai - కలువరిగిరిలో సిలువధారియై : Lyrics 1170 - Christking - Lyrics

    Kaluvarigirilo Siluvadhaariyai - కలువరిగిరిలో సిలువధారియై : Lyrics 1170


    కలువరిగిరిలో సిలువధారియై
    వ్రేలాడితివా నా యేసయ్యా (2)

    అన్యాయపు తీర్పునొంది ఘోరమైన శిక్షను
    ద్వేషాగ్ని జ్వాలలో దోషివై నిలిచావా (2)
    నా దోషక్రియలకై సిలువలో బలి అయితివా
    నీ ప్రాణ క్రయ ధనముతో రక్షించితివా (2) ||కలువరిగిరిలో||

    దారి తప్పిపోయిన గోర్రెనై తిరిగాను
    ఏ దారి కానరాక సిలువ దరికి చేరాను (2)
    ఆకరి రక్తపు బొట్టును నా కొరకై ధారపోసి
    నీ ప్రాణ త్యాగముతో విడిపించితివా (2) ||కలువరిగిరిలో||

    Kaluvarigirilo Siluvadhaariyai
    Vrelaadithivaa Naa Yesayyaa (2)

    Anyaayapu Theerpunondi Ghoramaina Shikshanu
    Dveshaagni Jwaalalo Doshivai Nilichaavaa (2)
    Naa Doshakriyalakai Siluvalo Bali Aithivaa
    Nee Praana Kraya Dhanamutho Rakshinchithivaa (2) ||Kaluvarigirilo||

    Daari Thappipoyina Gorrenai Thirigaanu
    Ae Daari Kaanaraaka Siluva Dariki Cheraanu (2)
    Aakari Rakthapu Bottunu Naakorakai Dhaaraposi
    Nee Praana Thyaagamutho Vidipinchithivaa (2) ||Kaluvarigirilo||

    Kaluvarigirilo Siluvadhaariyai - కలువరిగిరిలో సిలువధారియై : Lyrics 1170 Kaluvarigirilo Siluvadhaariyai - కలువరిగిరిలో సిలువధారియై : Lyrics 1170 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.