Kaluvari Giri Siluvalo - కలువరి గిరి సిలువలో : Lyrics 1169 - Christking - Lyrics

    Kaluvari Giri Siluvalo - కలువరి గిరి సిలువలో : Lyrics 1169


    కలువరి గిరి సిలువలో పలు శ్రమలు పొందిన దైవమా (2)
    విశ్వ మానవ శాంతి కోసం ప్రాణమిచ్చిన జీవమా (2)
    యేసు దేవా నీదు త్యాగం వివరింప తరమా (2) ||కలువరి||

    కరుణ లేని కఠిన లోకం కక్షతో సిలువేసినా (2)
    కరుణ చిందు మోముపైన గేలితో ఉమ్మేసినా (2)
    ముళ్ళతోన మకుటమల్లి
    నీదు శిరమున నుంచినా – (2) ||కలువరి||

    జాలి లేని పాప లోకం కలువలేదో చేసినా (2)
    మరణమందు సిలువలోన రుధిరమే నిను ముంచినా (2)
    కలుష రహిత వ్యధను చెంది
    అలసి సొలసి పోతివా – (2) ||కలువరి||

    Kaluvari Giri Siluvalo Palu Shramalu Pondina Daivamaa (2)
    Vishwa Maana Shaanthi Kosam Praanamichchina Jeevamaa (2)
    Yesu Devaa Needu Thyaagam Vivarimpa Tharamaa (2) ||Kaluvari||

    Karuna Leni Katina Lokam Kakshyatho Siluvesinaa (2)
    Karuna Chindu Momupaina Gelitho Ummesinaa (2)
    Mullathona Makutamalli
    Needu Shiramuna Nunchinaa – (2) ||Kaluvari||

    Jaali Leni Paapa Lokam Kaluvaledo Chesinaa (2)
    Maranamandu Siluvalona Rudhirame Ninu Munchinaa (2)
    Kalusha Rahitha Vyadhanu Chendi
    Alasi Solasi Pothivaa – (2) ||Kaluvari||

    Kaluvari Giri Siluvalo - కలువరి గిరి సిలువలో : Lyrics 1169 Kaluvari Giri Siluvalo - కలువరి గిరి సిలువలో : Lyrics 1169 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.