Kani Vini Erugani Karunaku - కని విని ఎరుగని : Lyrics 1153 - Christking - Lyrics

    Kani Vini Erugani Karunaku - కని విని ఎరుగని : Lyrics 1153


    కని విని ఎరుగని కరుణకు నీవే ఆకారం తండ్రి
    నీవే ఆధారం తండ్రి (2)
    దయామయా నీ చూపులతో
    దావీదు తనయా నీ పిలుపులతో
    నీ రూపము కనిపించే
    హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా (2) ||కని||

    నీ పద ధూళులు రాలిన నేలలో
    మేమున్నామంటే – భాగ్యం ఉందా ఇంతకంటే
    చల్లని నీ చేతులు తాకి
    పులకితమైపోయే – బ్రతుకే పునీతమైపోయే
    కనులారా కంటిమి నీ రూపం
    మనసారా వింటిమి నీ మాట
    ఇది అపురూపం – ఇది అదృష్టం
    ఏమి చేసినామో పుణ్యం
    మా జీవితాలు ధన్యం ||హల్లెలూయా||

    Kani Vini Erugani Karunaku Neeve Aakaaram Thandri
    Neeve Aadhaaram Thandri (2)
    Dayaamayaa Nee Choopulatho
    Daaveedu Thanayaa Nee Pilupulatho
    Nee Roopamu Kanipinche
    Hallelooyaa Hallelooyaa Hallelooyaa Hallelooyaa (2) ||Kani||

    Nee Pada Dhoolulu Raalina Nelalo
    Memunnaamante – Bhaagyam Undaa Inthakante
    Challani Nee Chethulu Thaaki
    Pulakithamipoye – Brathuke Puneethamaipoye
    Kanulaaraa Kantimi Nee Roopam
    Manasaara Bintimi Nee Maata
    Idi Apuroopam – Idi Adrushtam
    Emi Chesinaamo Punyam
    Maa Jeevithaalu Dhanyam ||Hallelooyaa||

    Kani Vini Erugani Karunaku - కని విని ఎరుగని : Lyrics 1153 Kani Vini Erugani Karunaku - కని విని ఎరుగని : Lyrics 1153 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.