Kanna Thalli Cherchunatlu - కన్న తల్లి చేర్చునట్లు : Lyrics 1152 - Christking - Lyrics

    Kanna Thalli Cherchunatlu - కన్న తల్లి చేర్చునట్లు : Lyrics 1152


    కన్న తల్లి చేర్చునట్లు
    నను చేర్చు నా ప్రియుడు (2)
    హల్లేలుయా హల్లేలుయా (2)

    కౌగిటిలో హత్తుకొనున్‌
    నా చింతలన్‌ బాపును (2) ||కన్న||

    చేయి పట్టి నడుపును
    శికరముపై నిలుపును (2) ||కన్న||

    నా కొరకై మరణించే
    నా పాపముల్‌ భరియించే (2) ||కన్న||

    చేయి విడువడు ఎప్పుడు
    విడనాడడు ఎన్నడు (2) ||కన్న||

    Kanna Thalli Cherchunatlu
    Nanu Cherchu Naa Priyudu (2)
    Hallelooyaa Hallelooyaa (2)

    Kougitilo Hatthukonun
    Naa Chinthalan Baapunu (2) ||Kanna||

    Cheyi Patti Nadupunu
    Shikharamupai Nilupunu (2) ||Kanna||

    Naa Korakai Maraninche
    Naa Paapamul Bhariyinche (2) ||Kanna||

    Cheyi Viduvadu Eppudu
    Vidanaadadu Ennadu (2) ||Kanna||

    Kanna Thalli Cherchunatlu - కన్న తల్లి చేర్చునట్లు : Lyrics 1152 Kanna Thalli Cherchunatlu - కన్న తల్లి చేర్చునట్లు : Lyrics 1152 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.