Kattelapai Nee Shareeram - కట్టెలపై నీ శరీరం కనిపించదు : Lyrics 1150 - Christking - Lyrics

    Kattelapai Nee Shareeram - కట్టెలపై నీ శరీరం కనిపించదు : Lyrics 1150


    కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ
    మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి
    ఎన్ని చేసినా తనువు నమ్మినా
    కట్టె మిగిల్చింది కన్నీటి గాధ – (2) ||కట్టెలపై||

    దేవాది దేవుడే తన పోలిక నీకిచ్చెను
    తన ఆశ నీలో చూసి పరితపించిపోవాలని (2)
    కన్న తండ్రినే మరచి కాటికెళ్ళిపోతావా
    నిత్య జీవం విడచి నరకమెళ్ళి పోతావా (2) ||ఎన్ని చేసినా||

    ఆత్మ నీలో ఉంటేనే అందరు నిను ప్రేమిస్తారు
    అది కాస్త వెళ్ళిపోతే ఎవరికి నీ అవసరముండదు (2)
    కన్నవారే ఉన్ననూ కట్టుకున్న వారున్ననూ
    ఎవ్వరికీ కనిపించక నీ ఆత్మ వెళ్లిపోవును (2) ||ఎన్ని చేసినా||

    Kattelapai Nee Shareeram Kanipinchadu Gantaku Mallee
    Mattilona Pettina Ninne Gurthinchadu Nee Thalli
    Enni Chesinaa Thanuvu Namminaa
    Katte Migilchindi Kanneeti Gaadha – (2) ||Kattelapai||

    Devaadi Devude Thana Polika Neekichchenu
    Thana Aasha Neelo Choosi Parithapinchipovaalani (2)
    Kanna Thandrine Narachi Kaatikellipothaavaa
    Nithya Jeevam Vidachi Narakamelli Pothaavaa (2) ||Enni Chesinaa||

    Aathma Neelo Untene Andaru Ninu Premisthaaru
    Adi Kaastha Vellipothe Evariki Nee Avasaramundadu (2)
    Kannavaare Unnanu Kattukunna Vaarunnanu
    Evvarikee Kanipinchaka Nee Aathma Vellipovunu (2) ||Enni Chesinaa||

    Kattelapai Nee Shareeram - కట్టెలపై నీ శరీరం కనిపించదు : Lyrics 1150 Kattelapai Nee Shareeram - కట్టెలపై నీ శరీరం కనిపించదు : Lyrics 1150 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    2 comments:

    Powered by Blogger.