Kanaleni Kanulelanayyaa - కనలేని కనులేలనయ్యా : Lyrics 1151 - Christking - Lyrics

    Kanaleni Kanulelanayyaa - కనలేని కనులేలనయ్యా : Lyrics 1151


    కనలేని కనులేలనయ్యా వినలేని చెవులేలనయ్యా
    నిను చూడ మనసాయెనయ్యా యేసయ్యా

    ఆకలిగొన్న యేసయ్యా నాకై ఆహారముగా మారావు గదయ్యా (2)
    అట్టి జీవాహారమైన నిన్ను చూడ లేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

    దాహము గొన్న ఓ యేసయ్యా జీవ జలములు నాకిచ్చినావు గదయ్యా (2)
    అట్టి జీవాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

    మరణించావు యేసయ్యా మరణించి నన్ను లేపావుగదయ్యా (2)
    అట్టి మరణాధిపతివైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

    రాజ్యమును విడిచిన యేసయ్యా నిత్య రాజ్యము నాకిచ్చావుగదయ్యా (2)
    అట్టి రాజులకు రాజైన నిన్ను చూడలేనట్టి కనులేలనయ్యా ||కనలేని||

    అభ్యంతర పరచేటి కన్ను కలిగి అగ్నిలో మండేకన్నా (2)
    ఆ కన్నే లేకుండుటయే మేలు నాకు నిను చూసే కన్నియ్య వేసయ్యా ||కనలేని||

    Kanaleni Kanulelanayyaa Vinaleni Chevulelanayyaa
    Ninu Chooda Manasaayenayyaa Yesayyaa

    Akaligonna Yesayyaa Naakai Aahaaramugaa Maaraavu Gadayyaa (2)
    Atti Jeevaahaaramaina Ninnu Chooda Lenatti Kanulelanayyaa ||Kanaleni||

    Daahamu Gonna O Yesayyaa Jeeva Jalamulu Naakichchinavu Gadayyaa (2)
    Atti Jeevadhipativaina Ninnu Choodalenatti Kanulelanayyaa ||Kanaleni||

    Maraninchaavu Yesayyaa Maraninchi Nannu Lepaavugadayyaa (2)
    Atti Maranaadhipathivaina Ninnu Choodalenatti Kanulelanayyaa ||Kanaleni||

    Raajyamunu Vidichina Yesayyaa Nithya Raajyamu Naakichchaavugadayyaa (2)
    Atti Raajulaku Raajaina Ninnu Choodalenatti Kanulelanayyaa ||Kanaleni||

    Abhyanthara Paracheti Kannu Kaligi Agnilo Mandekannaa (2)
    Aa Kanne Lekundutaye Melu Naaku Ninu Choose Kanniyya Vesayyaa ||Kanaleni||

    Kanaleni Kanulelanayyaa - కనలేని కనులేలనయ్యా : Lyrics 1151 Kanaleni Kanulelanayyaa - కనలేని కనులేలనయ్యా : Lyrics 1151 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.