Krupa Vembadi Krupatho - కృప వెంబడి కృపతో : Lyrics 1189 - Christking - Lyrics

    Krupa Vembadi Krupatho - కృప వెంబడి కృపతో : Lyrics 1189


    కృప వెంబడి కృపతో
    నను ప్రేమించిన నా యేసయ్యా
    నను ప్రేమించిన నా యేసయ్యా (2)
    నను కరుణించిన నా యేసయ్యా (2) ||కృప||

    నా యెడల నీకున్న తలంపులు
    బహు విస్తారముగా ఉన్నవి నీలో దేవా (2)
    అవి వర్ణించలేను నా యేసయ్యా
    అవి వివరింపలేను నా యేసయ్యా (2)
    నా యెడల నీకున్న వాంఛలన్నియు ||కృప||

    ఎన్నో దినములు నిన్ను నే విడచితిని
    ఎన్నో దినములు నిన్ను నే మరచితిని (2)
    విడువని ఎడబాయని నా యేసయ్యా
    మరువక ప్రేమించిన నా యేసయ్యా (2)
    ఏమిచ్చి నీ ఋణము తీర్చెదనయ్యా ||కృప||

    Krupa Vembadi Krupatho
    Nanu Preminchina Naa Yesayyaa
    Nanu Preminchina Naa Yesayyaa (2)
    Nanu Karuninchina Naa Yesayyaa (2) ||Krupa||

    Naa Yedala Neekunna Thalampulu
    Bahu Visthaaramugaa Unnavi Neelo Devaa (2)
    Avi Varninchalenu Naa Yesayyaa
    Avi Vivarimpalenu Naa Yesayyaa (2)
    Naa Yedala Neekunna Vaanchalanniyu ||Krupa||

    Enno Dinamulu Ninnu Ne Vidachithini
    Enno Dinamulu Ninnu Ne Marachithini (2)
    Viduvani Edabaayani Naa Yesayyaa
    Maruvaka Preminchina Naa Yesayyaa (2)
    Aemichchi Nee Runamu Theerchedanayyaa ||Krupa||

    Krupa Vembadi Krupatho - కృప వెంబడి కృపతో : Lyrics 1189 Krupa Vembadi Krupatho - కృప వెంబడి కృపతో : Lyrics 1189 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.