O Kraisthava Yuvakaa - ఓ క్రైస్తవ యువకా : Lyrics 1143 - Christking - Lyrics

    O Kraisthava Yuvakaa - ఓ క్రైస్తవ యువకా : Lyrics 1143


    ఓ క్రైస్తవ యువకా – నిజమంతయు గనుమా (2)
    నీ బ్రతుకంతా మారుటే మేలు
    కోరుము జీవమునే ||ఓ క్రైస్తవ||

    పాపపు చీకటి బ్రతుకేలా
    శాపము భారము నీకేలా (2)
    పావన యేసుని పాదము చేరిన
    జీవము నీదగురా ||ఓ క్రైస్తవ||

    మారిన జీవిత తీరులలో
    మానక నీప్రభు సేవకురా (2)
    మహిమ కిరీటము మనకొసగును
    ఘనమే నీదగురా ||ఓ క్రైస్తవ||

    భయపడి వెనుకకు పరుగిడక
    బలమగు వైరిని గెలిచెదవా (2)
    బలుడగు ప్రభుని వాక్యము నమ్మిన
    గెలుపే నీదగురా ||ఓ క్రైస్తవ||

    O Kraisthava Yuvakaa – Nijamanthayu Ganumaa (2)
    Nee Brathukanthaa Maarute Melu
    Korumu Jeevamune ||O Kraisthava||

    Paapapu Cheekati Brathukela
    Shaapamu Bhaaramu Neekela (2)
    Paavana Prabhuni Paadamu Cherina
    Jeevamu Needaguraa ||O Kraisthava||

    Maarina Jeevitha Theerulalo
    Maanaka Nee Prabhu Sevaku Raa (2)
    Mahima Kireetamu Manakosagunu
    Ghaname Needaguraa ||O Kraisthava||

    Bhayapadi Venukaku Parugidaka
    Balamagu Vairini Gelichedavaa (2)
    Baludagu Prabhuni Vaakyamu Nammina
    Gelupe Needaguraa ||O Kraisthavaa||

    O Kraisthava Yuvakaa - ఓ క్రైస్తవ యువకా : Lyrics 1143 O Kraisthava Yuvakaa - ఓ క్రైస్తవ యువకా : Lyrics 1143 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.