O Sadbhaktulaaraa - ఓ సద్భాక్తులారా : Lyrics 1148 - Christking - Lyrics

    O Sadbhaktulaaraa - ఓ సద్భాక్తులారా : Lyrics 1148


    ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు
    బెత్లేహేమందు నేడు జన్మించెన్
    రాజాధి రాజు – ప్రభువైన యేసు
    నమస్కరింప రండి నమస్కరింప రండి
    నమస్కరింప రండి ఉత్సాహముతో

    సర్వేశ్వరుండు – నర రూపమెత్తి
    కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
    మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ
    నీకు నమస్కరించి నీకు నమస్కరించి
    నీకు నమస్కరించి పూజింతుము

    ఓ దూతలారా – ఉత్సాహించి పాడి
    రక్షకుండైన యేసున్ స్తుతించుడి
    పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు
    నమస్కరింప రండి నమస్కరింప రండి
    నమస్కరింప రండి ఉత్సాహముతో

    యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ
    ఈ వేల స్తోత్రము నర్పింతుము
    అనాది వాక్య – మాయే నర రూప
    నమస్కరింప రండి నమస్కరింప రండి
    నమస్కరింప రండి ఉత్సాహముతో

    O Sadbhaktulaaraa – Loka Rakshakundu
    Bethlehemandu Nedu Janminchen
    Raajaadhi Raaju – Prabhuvaina Yesu
    Namaskarimpa Randi Namaskarimpa Randi
    Namaskarimpa Randi Utsaahamutho

    Sarveshvarundu – Nara Roopameththi
    Kanyaku Butti Nedu Venchesen
    Maanava Janma – Meththina Sree Yesoo
    Neeku Namaskarinchi Neeku Namaskarinchi
    Neeku Namaskarinchi Poojinthumu

    O Doothalaaraa – Utsaahinchi Paadi
    Rakshakundaina Yesun Sthuthinchudi
    Paraathparundaa – Neeku Sthothramanchu
    Namaskarimpa Randi Namaskarimpa Randi
    Namaskarimpa Randi Utsaahamutho

    Yesu Dhyaaninchi – Nee Pavithra Janma
    Ee Vela Sthothramu Narpinthumu
    Anaadi Vaakya – Maaye Nara Roopa
    Namaskarimpa Randi Namaskarimpa Randi
    Namaskarimpa Randi Utsaahamutho

    O Sadbhaktulaaraa - ఓ సద్భాక్తులారా : Lyrics 1148 O Sadbhaktulaaraa - ఓ సద్భాక్తులారా : Lyrics 1148 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.