O Yesu Nee Prema - ఓ యేసు నీ ప్రేమ : Lyrics 1147

    O Yesu Nee Prema - ఓ యేసు నీ ప్రేమ : Lyrics 1147


    ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయము
    ఆకాశ తార పర్వత సముద్ర-ములకన్న గొప్పది (2) ||ఓ యేసు||

    అగమ్య ఆనందమే హృదయము నిండెను
    ప్రభుని కార్యములు గంభీరమైనవి
    ప్రతి ఉదయ సాయంత్రములు
    స్తుతికి యోగ్యములు (2) ||ఓ యేసు||

    సంకట సమయములో సాగలేకున్నాను
    దయచూపు నా మీదా అని నేను మెరపెట్టగా
    వింటినంటివి నా మొర్రకు ముందే
    తోడునుందునంటివి (2) ||ఓ యేసు||

    కొదువలెన్ని యున్నా భయపడను నేనెప్పుడు
    పచ్చిక బయలులో పరుండ జేయును
    భోజన జలములతో తృప్తి పరచు
    నాతో నుండునేసు (2) ||ఓ యేసు||

    దేవుని గృహములో సదా స్తుతించెదనూ
    సంపూర్ణ హృదయముతో సదా భజించెదనూ
    స్తుతి ప్రశంస-లకు యోగ్యుడేసు
    హల్లేలూయా ఆమేన్ (2) ||ఓ యేసు||

    O Yesu Nee Prema Entho Mahaaneeyamu
    Aakasha Thaara Parvatha Samudra-mula Kanna Goppadi (2) ||O Yesu||

    Agamya Aanandame Hrudayamu Nindenu
    Prabhuni Kaaryamulu Gambheeramainavi
    Prathi Udaya Sayanthramulu –
    Stuthiki Yogyamulu (2) ||O Yesu||

    Sankata Samayamulo Saagalekunnaanu
    Dayachoopu Naa Meedaa Ani Nenu Morra Pettagaa
    Vintinantivi Naa Moraku Munde –
    Thodu Nundunantivi (2) ||O Yesu||

    Koduvalenni Yunnaa- Bhayapadanu Ne Nepudu
    Pachika Bayalulo Parunda Jeyunu
    Bhojana Jalamulatho Thrupthiparachu –
    Naatho Nundunesu (2) ||O Yesu||

    Devuni Gruhamulo Sadaa Sthuthinchedanu
    Sampoorna Hrudayamutho Sadaa Bhajinchedanu
    Sthuthi Prashamsa-laku Yogyudesu –
    Hallelooyaa Amen (2) ||O Yesu||

    O Yesu Nee Prema - ఓ యేసు నీ ప్రేమ : Lyrics 1147 O Yesu Nee Prema - ఓ యేసు నీ ప్రేమ : Lyrics 1147 Reviewed by Christking on June 22, 2017 Rating: 5

    2 comments:

    1. There is one more stanga

      ReplyDelete
    2. Beautiful heart touched song thank you sister

      ReplyDelete

    Powered by Blogger.