Oka Kshanamaina - ఒక క్షణమైన నీవు : Lyrics 1138 - Christking - Lyrics

    Oka Kshanamaina - ఒక క్షణమైన నీవు : Lyrics 1138


    ఒక క్షణమైన నీవు మరచిన నే బ్రతకగలనా యేసయ్యా
    కునికిన నిద్రించిన నా స్థితి ఏమౌనో మెస్సయ్యా (2)

    ఒంటరైన వేళలో – జంటగా నేనుందునని
    అండ లేని వేళలో – కొండగా నిలుతునని (2)
    అభయమునిచ్చిన నా యేసయ్యా
    అండగ నిలిచిన నా యేసయ్యా
    యేసయ్యా.. యేసయ్యా.. నా యేసయ్యా.. ||ఒక క్షణమైన||

    Oka Kshanamaina Neevu Marachina Ne Brathakagalanaa Yesayyaa
    Kunikina Nidrinchina Naa Sthithi Emauno Messayyaa (2)

    Ontaraina Velalo – Jantaga Nenundunani
    Anda Leni Velalo – Kondagaa Niluthunani (2)
    Abhayamunichchina Naa Yesayyaa
    Andaga Nilichina Naa Yesayyaa
    Yesayyaa.. Yesayyaa.. Naa Yesayyaa.. ||Oka Kshanamaina||

    Oka Kshanamaina - ఒక క్షణమైన నీవు : Lyrics 1138 Oka Kshanamaina - ఒక క్షణమైన నీవు : Lyrics 1138 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.