Oka Varamadigithini Yesayyaa - ఒక వరమడిగితిని యేసయ్యా : Lyrics 1137 - Christking - Lyrics

    Oka Varamadigithini Yesayyaa - ఒక వరమడిగితిని యేసయ్యా : Lyrics 1137


    ఒక వరమడిగితిని యేసయ్యా
    నీలా ఉండాలని – మండుచుండాలని
    నీలా ఉండాలని – మండుచుండాలని (2)
    యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా (2) ||ఒక వరమడిగితిని||

    నాలో నేరము స్థాపించగలరా
    ప్రతిధ్వని ఇచ్చెను నీ స్వరము ధరలో (2)
    నన్ను పరిశుద్ధపరచి తుది శ్వాస వరకు
    నీ మార్గములలో నడిపించవా (2) ||ఒక వరమడిగితిని||

    సర్వ సృష్టికి సర్వాధికారి
    తల వాల్చుటకును స్థలమింత లేదా (2)
    నేను లోకాశ విడచి పైనున్నవాటి
    గురి కలిగి వెదకి పొందాలని (2) ||ఒక వరమడిగితిని||

    తండ్రిని విడచి పారమును వీడి
    నన్ను సమీపించినావు (2)
    నేను కలిగున్నదంత నీ పాదాల చెంత
    అర్పించి నీ చెంత చేరాలని (2) ||ఒక వరమడిగితిని||

    దేవుని చిత్తము సంపూర్తి చేయగ
    సిలువలో వ్రేళాడి శ్రమ నొందినావు (2)
    నేను నీ సిలువ మోయుచు కడవరకు ఇలలో
    నీ సాక్షిగా జీవించాలని (2) ||ఒక వరమడిగితిని||

    Oka Varamadigithini Yesayyaa
    Neelaa Undaalani – Manduchundaalani
    Neelaa Undaalani – Manduchundaalani (2)
    Yesayyaa Yesayyaa Yesayyaa Yesayyaa (2) ||Oka Varamadigithini||

    Naalo Neramu Sthaapinchagalaraa
    Prathidhvani Ichchenu Nee Swaramu Dharalo (2)
    Nannu Parishudhdhaparachi Thudi Shwaasa Varaku
    Nee Maargamulalo Nadipinchavaa (2) ||Oka Varamadigithini||

    Sarva Srushtiki Sarvaadhikaari
    Thala Vaalchutakunu Sthalamintha Ledaa (2)
    Nenu Lokaasha Vidachi Painunnavaati
    Guri Kaligi Vedaki Pondaalani (2) ||Oka Varamadigithini||

    Thandrini Vidachi Paramunu Veedi
    Nannu Sameepinchinaavu (2)
    Nenu Kaligunnadantha Nee Paadaala Chentha
    Arpinchi Nee Chentha Cheraalani (2) ||Oka Varamadigithini||

    Devuni Chiththamu Sampoorthi Cheyaga
    Siluvalo Vrelaadi Shrama Nondinaavu (2)
    Nenu Nee Siluva Moyuchu Kadavaraku Ilalo
    Nee Saakshigaa Jeevinchaalani (2) ||Oka Varamadigithini||

    Oka Varamadigithini Yesayyaa - ఒక వరమడిగితిని యేసయ్యా : Lyrics 1137 Oka Varamadigithini Yesayyaa - ఒక వరమడిగితిని యేసయ్యా : Lyrics 1137 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.