Unnaadu Devudu Naaku - ఉన్నాడు దేవుడు నాకు : Lyrics 1090 - Christking - Lyrics

    Unnaadu Devudu Naaku - ఉన్నాడు దేవుడు నాకు : Lyrics 1090


    ఉన్నాడు దేవుడు నాకు తోడు
    విడనాడడెన్నడు ఎడబాయడు (2)
    కష్టాలలోన నష్టాలలోన
    వేదనలోన శోధనలోన ||ఉన్నాడు||

    గాఢాంధకారములో సంచరించినా
    కన్నీటి లోయలో మునిగి తేలినా (2)
    కరుణ లేని లోకము కాదన్ననూ (2)
    కన్నీరు తుడుచును నను కొన్నవాడు ||ఉన్నాడు||

    యెహోవ సన్నిధిలో నివసింతును
    చిరకాలమాయనతో సంతసింతును (2)
    కృపా మధుర క్షేమములే నా వెంటె ఉండును (2)
    బ్రతుకు కాలమంతయు హర్షింతును ||ఉన్నాడు||

    Unnaadu Devudu Naaku Thodu
    Vidanaadadennadu Edabaayadu (2)
    Kashtaalalona Nashtaalalona
    Vedhanalona Shodhanalona ||Unnaadu||

    Gaadaandhakaaramulo Sancharinchinaa
    Kanneeti Loyalo Munigi Thelinaa (2)
    Karuna Leni Lokamu Kaadannanu (2)
    Kanneeru Thuduchunu Nanu Konnavaadu ||Unnaadu||

    Yehova Sannidhilo Nivasinthunu
    Chirakaalamaayanatho Santhasinthunu (2)
    Krupaa Madhura Kshemamule Naa Vente Undunu (2)
    Brathuku Kaalamathayu Harshinthunu ||Unnaadu||

    Unnaadu Devudu Naaku - ఉన్నాడు దేవుడు నాకు : Lyrics 1090 Unnaadu Devudu Naaku - ఉన్నాడు దేవుడు నాకు : Lyrics 1090 Reviewed by Christking on June 21, 2017 Rating: 5

    2 comments:

    Powered by Blogger.