Devaa Nee Naamam - దేవా నీ నామం… పావన ధామం… : Lyrics 1281 - Christking - Lyrics

    Devaa Nee Naamam - దేవా నీ నామం… పావన ధామం… : Lyrics 1281


    దేవా నీ నామం… పావన ధామం…
    బ్రోవుమయ్యా ప్రేమ రూప
    నీదు జనులం (2)
    నీదు సన్నిధిలో
    నిన్ను వేడుకొందుము… వేచియుందుము (2)
    నీదు కృపనొంది మేము ఉత్సాహించెదం
    జయించెదము.. స్తుతించెదము (2) ||దేవా||

    శుద్ధ మనసు లేక మేము దూరమైతిమి
    శ్రద్ధతో నీదు మార్గం వెదకమైతిమి (2)
    బుద్ది కలిగి నీదు మాట వైపు తిరిగెదం
    తగ్గి యుండెదం.. మొర్ర పెట్టెదం (2) ||దేవా||

    విన్నపములన్ని విని క్షమియించుము
    సన్నుతుండా స్వస్థపరచు మాదు దేశమున్ (2)
    నిన్ను చాటి చూపి నిలిచి యుండెదం
    గెలిచి వెళ్లేదం సేవ చేసెదం (2) ||దేవా||

    Devaa Nee Naamam… Paavana Dhaamam…
    Brovumayyaa Prema Roopa
    Needu Janulam (2)
    Needu Sannidhilo
    Ninnu Vedukondumu… Vechiyundumu (2)
    Needu Krupanondi Memu Utsaahinchedam
    Jayinchedamu.. Sthuthinchedamu (2) ||Devaa||

    Shudhdha Manasu Leka Memu Dooramaithimi
    Shradhdhatho Needu Maargam Vedakamaithimi (2)
    Budhdhi Kaligi Needu Maata Vaipu Thirigedam
    Thaggi Yundedam.. Morra Pettedam (2) ||Devaa||

    Vinnapamulanni Vini Kshamiyinchumu
    Sannuthundaa Swasthaparachu Maadu Deshamun (2)
    Ninnu Chaati Choopi Nilachi Yundedam
    Gelachi Velledam Seva Chesedam (2) ||Devaa||

    Devaa Nee Naamam - దేవా నీ నామం… పావన ధామం… : Lyrics 1281 Devaa Nee Naamam - దేవా నీ నామం… పావన ధామం… : Lyrics 1281 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.