Devaa Nee Goppa Kaaryamulan - దేవా నీ గొప్పకార్యములన్ : Lyrics 1280 - Christking - Lyrics

    Devaa Nee Goppa Kaaryamulan - దేవా నీ గొప్పకార్యములన్ : Lyrics 1280


    దేవా నీ గొప్పకార్యములన్ – మదిన్ తలచి స్తుతించెదం
    నీ ఆశ్చర్యక్రియలను – పాడి కీర్తించెదం
    హల్లెలూయా నా యేసురాజ
    హల్లెలూయా నా ప్రాణనాథ (2)
    స్తుతులు మహిమ ఘనత నీకే (2) ||దేవా నీ||

    శాశ్వత ప్రేమతో నను ప్రేమించి
    పరమును వీడి భువికరుదెంచి
    కలువరి సిలువలో రక్తము కార్చి
    నీదు కృపతో నను రక్షించిన
    నీ దివ్య ప్రేమను అత్యధికముగా
    స్మరింతున్ జీవిత కాలమంతా ||దేవా నీ||

    నీ కంటిపాపగా నన్ను కాచి
    నీ చేతి నీడలో నన్ను దాచి
    నీ అరచేతిలో నను చెక్కుకొని
    నీదు సొత్తుగా నను చేసుకొని
    అక్షయమైన నీ మధుర ప్రేమను
    దీక్షతో ఇలలో చాటెదను ||దేవా నీ||

    Deva Nee Goppa Kaaryamulan
    Madin Thalachi Sthuthinchedam
    Nee Aascharya Kriyalanu
    Paadi Keerthinchedam
    Halleluyaa Naa Yesu Raaja
    Halleluyaa Naa Praana Naatha (2)
    Sthuthulu Mahima Ghanatha Neeke (2) ||Deva Nee||

    Shaashwatha Prematho Nanu Preminchi
    Paramunu Veedi Bhuvikarudenchi
    Kaluvari Siluvalo Rakthamu Kaarchi
    Needu Krupatho Nanu Rakshinchina
    Nee Divya Premanu Athyadhikamuga
    Smarinthun Jeevitha Kaalamanthaa ||Deva Nee||

    Nee Kantipaapaga Nannu Kaachi
    Nee Chethi Needalo Nannu Daachi
    Nee Arachethilo Nanu Chekkukoni
    Needu Soththuga Nanu Chesukoni
    Akshayamaina Nee Madhura Premanu
    Deekshatho Ilalo Chaatedanu ||Deva Nee||

    Devaa Nee Goppa Kaaryamulan - దేవా నీ గొప్పకార్యములన్ : Lyrics 1280 Devaa Nee Goppa Kaaryamulan - దేవా నీ గొప్పకార్యములన్ : Lyrics 1280 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.