Devuni Sthuthiyinchi - దేవుని స్తుతియించి : Lyrics 1290 - Christking - Lyrics

    Devuni Sthuthiyinchi - దేవుని స్తుతియించి : Lyrics 1290


    దేవుని స్తుతియించి ఆరాధింతుము
    మన దేవుని ఆరాధించి ఆనందింతుము (2)
    రండీ ఓ జనులారా
    సర్వలోక నివాసులారా (2)
    సంతోషగీతము పాడెదము (2)
    ఆహా.. ఆరాధనా.. – హల్లెలూయా ఆరాధనా… (2) ||దేవుని||

    వేటకాని ఉరిలో నుండి ఆయనే నిన్ను విడిపించును
    భారమైన నీ బాధలను ఆయనే ఇక తొలగించును (2)
    ఏ తెగులు నీ ఇల్లు దరిచేరదు (2)
    ఆయనే రక్షించును ||రండీ ఓ||

    బండ చీల్చి నీళ్ళను ఇచ్చి ఇశ్రాయేలీయులను కాచెను
    నింగి నుంచి మన్నాను పంపి వారి ప్రాణము రక్షించెను (2)
    శత్రువుల చెర నుంచి విడిపించెను (2)
    తోడుండి నడిపించెను ||రండీ ఓ||

    మన విరోధి చేతిలోనుండి ఆయనే మనను తప్పించును
    కష్టకాల ఆపదలన్ని ఆయనే ఇక కడతేర్చును (2)
    వేదనలు శోధనలు ఎదిరించగా (2)
    శక్తిని మనకిచ్చునూ ||రండీ ఓ||

    కన్నవారు ఆప్తులకంటే ఓర్పుగా మనను ప్రేమించును
    భూమికంటే విస్తారముగా ప్రేమతో మనను దీవించును (2)
    ఆ ప్రభువు రక్షకుడు తోడుండగా (2)
    దిగులే మనకెందుకు ||రండీ ఓ||

    Devuni Sthuthiyinchi Aaraadhinthumu
    Mana Devuni Aaraadhinchi Aanandinthumu (2)
    Randee O janulaara
    Sarvaloka Nivaasulaara (2)
    Santhosha Geethamu Paadedamu (2)
    Aahaa.. Aaraadhanaa – Hallelooyaa Aaraadhanaa (2) ||Devuni||

    Vetakaani Urilo Nundi Aayane Ninnu Vidipinchunu
    Bhaaramaina Nee Baadhalanu Aayane Ika Tholaginchunu (2)
    Ae Thegulu Nee Illu Dari Cheradu (2)
    Aayane Rakshinchunu ||Randee O||

    Banda Cheelchi Neellanu Icchi Ishraayeleeyulanu Kaachenu
    Ningi Nunchi Mannaanu Pampi Vaari Praanamu Rakshinchenu (2)
    Shathruvula Chera Nunchi Vidipinchenu (2)
    Thodundi Nadipinchenu ||Randee O||

    Mana Virodhi Chethilo Nundi Aayane Mananu Thappinchunu
    Kashta Kaala Aapadalanni Aayane Ika Kada Therchunu (2)
    Vedanalu Shodhanalu Edirinchagaa (2)
    Shakthini Manakichchunu ||Randee O||

    Kanna Vaaru Aapthula Kante Orpugaa Mananu Preminchunu
    Bhoomi Kante Visthaaramugaa Prematho Mananu Deevinchunu (2)
    Aa Prabhuvu Rakshakudu Thodundagaa (2)
    Digule Manakenduku ||Randee O||

    Devuni Sthuthiyinchi - దేవుని స్తుతియించి : Lyrics 1290 Devuni Sthuthiyinchi - దేవుని స్తుతియించి : Lyrics 1290 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.