Devuni Samukha - దేవుని సముఖ : Lyrics 1289 - Christking - Lyrics

    Devuni Samukha - దేవుని సముఖ : Lyrics 1289


    దేవుని సముఖ జీవ కవిలెలో (2)
    నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

    జీవవాక్యము ఇలలో చాటుచు – జీవితము లర్పించిరే (2)
    హత సాక్షుల కవిలెలో (2)
    నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

    ఆకాశమండలములలో తిరిగెడు – అంధకార శక్తులను గెలిచిన (2)
    విజయవీరుల కవిలెలో (2)
    నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

    పరిశుద్ధ యెరుషలేము సంఖ్య – పరిశుద్ధ గ్రంథము సూచించు (2)
    సర్వోన్నతుని పురములలో (2)
    నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

    దేవుని సన్నిధి మహిమ ధననిధి – దాతను వేడి వరము పొందిన (2)
    ప్రార్ధన వీరుల కవిలెలో (2)
    నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

    పరమునుండి ప్రభువు దిగగా – పరిశుద్ధులు పైకెగయునుగా (2)
    పరిశుద్ధుల కవిలెలో (2)
    నీ పేరున్నదా – నీ పేరున్నదా ||దేవుని||

    Devuni Samukha Jeeva Kavilelo (2)
    Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni||

    Jeeva Vaakyamu Ilalo Chaatuchu – Jeevithamu Larpinchire (2)
    Hatha Saakshula Kavilelo (2)
    Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni||

    Aakaasha Mandalamulo Thirigedu – Andhakaara Shakthulanu Gelichina (2)
    Vijayaveerula Kavilelo (2)
    Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni||

    Parishuddha Yerushalemu Sankhya – Parishuddha Grandhamu Soochinchu (2)
    Sarvonnathuni Puramulalo (2)
    Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni||

    Devuni Sannidhi Mahima Dhana Nidhi – Daathanu Vedi Varamu Pondina (2)
    Praarthana Veerula Kavilelo (2)
    Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni||

    Paramunundi Prabhuvu Digagaa – Parishuddhulu Paikegayunugaa (2)
    Parishuddhula Kavilelo (2)
    Nee Perunnadaa – Nee Perunnadaa ||Devuni||

    Devuni Samukha - దేవుని సముఖ : Lyrics 1289 Devuni Samukha - దేవుని సముఖ : Lyrics 1289 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.