Devuniyandu Nireekshana Nunchi - దేవునియందు నిరీక్షణ నుంచి : Lyrics 1295 - Christking - Lyrics

    Devuniyandu Nireekshana Nunchi - దేవునియందు నిరీక్షణ నుంచి : Lyrics 1295


    దేవునియందు నిరీక్షణ నుంచి
    ఆయనను స్తుతించు నా ప్రాణమా (2)

    ఏ అపాయము రాకుండ నిన్ను – దివారాత్రులు కాపాడువాడు (2)
    ప్రతిక్షణం – నీ పక్షముండు – రక్షకుడు (2) ||దేవుని||

    చీకటిని వెలుగుగా చేసి – ఆయన నీ ముందు పోవువాడు (2)
    సత్యమగు – జీవమగు – మార్గమేసే (2) ||దేవుని||

    నీకు సహాయము చేయువాడు – సదా ఆదుకొను వాడు ఆయనే (2)
    ఆధారము – ఆదరణ – ఆయనలో (2) ||దేవుని||

    తల్లి తన బిడ్డను మరచిననూ – మరువడు నీ దేవుడు నిన్ను (2)
    తల్లికన్నా – తండ్రికన్నా – ఉత్తముడు (2) ||దేవుని||

    నీకు విరోధముగా రూపించిన – ఏ విధ ఆయుధమును వర్ధిల్లదు (2)
    శత్రువులు – మిత్రులుగా – మారుదురు (2) ||దేవుని||

    పర్వతములు తొలగి పోయిననూ – తన కృప నిన్ను ఎన్నడు వీడదు (2)
    కనికర – సంపన్నుడు – నీ దేవుడు (2) ||దేవుని||

    స్తుతి మహిమలు నీకే ప్రభు – నిత్యము నిన్నే కొనియాడెద (2)
    హల్లెలూయ – హల్లెలూయ – హల్లెలూయ (2) ||దేవుని||

    Devuniyandu Nireekshana Nunchi
    Aayananu Sthuthinchu Naa Praanamaa (2)

    Ae Apaayamu Raakunda Ninnu – Deewaaraathrulu Kaapaaduvaadu (2)
    Prathi Kshanam – Nee Pakshamundu – Rakshakudu (2) ||Devuni||

    Cheekatini Velugugaa Chesi – Aayana Nee Mundu Povuvaadu (2)
    Sathyamagu – Jeevamagu – maargamese (2) ||Devuni||

    Neeku Sahaayamu Cheyuvaadu – Sadaa Aadukonuvaadu Aayane (2)
    Aadhaaramu – Aadarana – Aayanalo (2) ||Devuni||

    Thalli Thana Biddanu Marachinanu – Maruvadu Nee Devudu Ninnu (2)
    Thalli Kannaa – Thandri Kannaa – Utthamudu (2) ||Devuni||

    Neeku Virodhamugaa Roopinchina – Ae Vidha Aayudhamunu Vardhilladu (2)
    Shathruvulu – Mithrulugaa – Maaruduru (2) ||Devuni||

    Parvathamulu Tholagipoyinanu – Thana Krupa Ninnu Ennadu Veedadu (2)
    Kanikara – Sampannudu – Nee Devudu (2) ||Devuni||

    Sthuthi Mahimalu Neeke Prabhu – Nithyamu Ninne Koniyaadeda (2)
    Hallelooya – Hallelooya – Hallelooya (2) ||Devuni||

    Devuniyandu Nireekshana Nunchi - దేవునియందు నిరీక్షణ నుంచి : Lyrics 1295 Devuniyandu Nireekshana Nunchi - దేవునియందు నిరీక్షణ నుంచి : Lyrics 1295 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.