Dhanyamu Entho Dhanyamu - ధన్యము ఎంతో ధన్యము : Lyrics 1298 - Christking - Lyrics

    Dhanyamu Entho Dhanyamu - ధన్యము ఎంతో ధన్యము : Lyrics 1298


    ధన్యము ఎంతో ధన్యము – యేసయ్యను కలిగిన జీవితము (2)
    ఇహమందున పరమందున – నూరు రెట్లు ఫలముండును (2)
    వారె ధన్యులు – వారెంతో ధన్యులు (2) ||ధన్యము||

    ఎవరి అతిక్రమములు – పరిహరింపబడెనో (2)
    ఎవరి పాపములు – మన్నించబడెనో (2) ||వారె ధన్యులు||

    క్రీస్తు యేసుకు సమర్పించు – కరములే కరములు (2)
    క్రీస్తుయేసు స్వరము విను – వీనులే వీనులు (2) ||వారె ధన్యులు||

    ప్రభు యేసుని సేవచేయు – పాదములే సుందరములు (2)
    ప్రభుని గూర్చి పాటపాడు – పెదవులే పెదవులు (2) ||వారె ధన్యులు||

    ఆత్మలో నిత్యము – ఎదుగుచున్న వారును (2)
    అపవాది తంత్రములు – గుర్తించు వారును (2) ||వారె ధన్యులు||

    శ్రమలయందు నిలచి – పాడుచున్న వారును (2)
    శత్రు బాణములెల్ల – చెదరగొట్టు వారును (2) ||వారె ధన్యులు||

    Dhanyamu Entho Dhanyamu – Yesayyanu Kaligina Jeevithamu (2)
    Ihamanduna Paramanduna Nooru Retlu Phalamundunu (2)
    Vaare Dhanyulu Vaarentho Dhanyulu (2) ||Dhanyamu||

    Evari Athikramamulu – Pariharimpabadeno (2)
    Evari Paapamulu Manninchabadeno (2) ||Vaare Dhanyulu||

    Kreesthu Yesuku Samarpinchu – Karamule Karamulu (2)
    Kreesthu Yesu Swaramu Vinu – Veenule Veenulu (2) ||Vaare Dhanyulu||

    Prabhu Yesuni Seva Cheyu – Paadamule Sundaramulu (2)
    Prabhuni Goorchi Paatapaadu – Pedavule Pedavulu (2) ||Vaare Dhanyulu||

    Aathmalo Nithyamu – Eduguchunna Vaarunu (2)
    Apavaadi Thanthramulu – Gurthinchu Vaarunu (2) ||Vaare Dhanyulu||

    Shramalayandu Nilachi – Paaduchunna Vaarunu (2)
    Shathru Baanamulella – Chedaragottu Vaarunu (2) ||Vaare Dhanyulu||

    Dhanyamu Entho Dhanyamu - ధన్యము ఎంతో ధన్యము : Lyrics 1298 Dhanyamu Entho Dhanyamu - ధన్యము ఎంతో ధన్యము : Lyrics 1298 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.