Dorakunu Samasthamu - దొరకును సమస్తము : Lyrics 1297 - Christking - Lyrics

    Dorakunu Samasthamu - దొరకును సమస్తము : Lyrics 1297


    దొరకును సమస్తము యేసు పాదాల చెంత
    వెదకినా దొరుకును యేసు పాదాల చెంత (2)
    యేసయ్యా యేసయ్యా… నీకసాధ్యమైనది లేనే లేదయ్యా
    యేసయ్యా యేసయ్యా… నీకు సమస్తము సాధ్యమేనయ్యా ||దొరకును||

    మగ్దలేనే మరియ యేసు పాదాలను చేరి
    కన్నీళ్లతో కడిగి తల వెంట్రుకలతో తుడిచి (2)
    పాదాలను ముద్దు పెట్టుకొని
    పూసెను విలువైన అత్తరు (2)
    చేసెను శ్రేష్టారాధన
    దొరికెను పాప క్షమాపణ (2) ||దొరకును||

    యాయేరు అను అధికారి యేసు పాదాలను చేరి
    బ్రతిమాలుకొనెను తన పన్నెండేళ్ల కుమార్తెకి (2)
    చిన్నదాన లెమ్మని చెప్పి
    బ్రతికించెను యేసు దేవుడు (2)
    కలిగెను మహదానందం
    దొరికెను రక్షణ భాగ్యము (2) ||దొరకును||

    పత్మాసు దీపమున యోహాను యేసుని చూచి
    పాదాలపై పడెను పరవశుడై యుండెను (2)
    పరలోక దర్శనం
    చూచెను తానే స్వయముగా (2)
    దొరికెను ప్రభు ముఖ దర్శనం
    దొరికెను ఇల మహా భాగ్యం (2) ||దొరకును||

    Dorakunu Samasthamu Yesu Paadaala Chentha
    Vedakinaa Dorukunu Yesu Paadaala Chentha (2)
    Yesayyaa Yesayyaa… Neekasaadhyamainadi Lene Ledayyaa
    Yesayyaa Yesayyaa… Neeku Samasthamu Saadhyamenayyaa ||Dorakunu||

    Magdhalene Mariya Yesu Paadaalanu Cheri
    Kanneellatho Kadigi Thala Ventrukalatho Thudichi (2)
    Paadaalanu Muddu Pettukoni
    Poosenu Viluvaina Attharu (2)
    Chesenu Shreshtaaraadhana
    Dorakenu Paapa Kshamaapana (2) ||Dorakunu||

    Yaayeru Anu Adhikaari Yesu Paadaalanu Cheri
    Brathimaalukonenu Thana Pannendella Kumaarthekai (2)
    Chinnadaana Lemmani Cheppi
    Brathikinchenu Yesu Devudu (2)
    Kaligenu Mahadaanandamu
    Dorikenu Rakshana Bhaagyamu (2) ||Dorakunu||

    Pathmaasu Deepamuna Yohaanu Yesuni Choochi
    Paadaalapai Padenu Paravashudai Yundenu (2)
    paraloka Darshanam
    Choochenu Thaane Swayamugaa (2)
    Dorikenu Prabhu Mukha Darshanam
    Dorikenu Ila Mahaa Bhaagyam (2) ||Dorakunu||

    Dorakunu Samasthamu - దొరకును సమస్తము : Lyrics 1297 Dorakunu Samasthamu - దొరకును సమస్తము : Lyrics 1297 Reviewed by Christking on July 06, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.