Dikkulanni Neevele - దిక్కులన్ని నీవేలే : Lyrics 1269 - Christking - Lyrics

    Dikkulanni Neevele - దిక్కులన్ని నీవేలే : Lyrics 1269


    దిక్కులన్ని నీవేలే – దిక్కులన్ని నీవేలే (2)
    ఎక్కడో నిన్ను వెదక – ఏలనయ్య ఓ స్వామీ (2)
    నిత్యమై నాలోన – జీవమై నీవుండ ||దిక్కులన్ని||

    లెక్క మిక్కిలి ప్రాణులెన్నో ఈ జగతినుండగా
    లెక్క మాలిన నన్ను నీవు నీ పోలిక చేయగా (2)
    నిక్కముగా నర జన్మ – ధన్య చరితాయనే (2)
    చక్కనయ్య త్యాగానాన – చావు కూడా సత్తేలే ||దిక్కులన్ని||

    దిక్కులేని దారిలోన నన్ను నీవు నడుప
    దిక్కు నీవై ప్రక్కనుండి మొక్కుచుందు దేవా (2)
    భాష రాని నా నోట – పాడుకుందు నీ పాట (2)
    హీనమైన రూపానాన – గానమై యేసన్న ||దిక్కులన్ని||

    Dikkulanni Neevele – Dikkulanni Neevele (2)
    Ekkado Ninnu Vedala – Aelanayya O Swaami (2)
    Nithyamai Naalona – Jeevamai Neevunda ||Dikkulanni||

    Lekka Mikkili Praanulenno Ee Jagathinundagaa
    Lekka Maalina Nannu Neevu Nee Polika Cheyagaa (2)
    Nikkamuga Nara Janma – Dhanya Charithaayene (2)
    Chakkanayya Thyaagaanaana – Chaavu Kooda Satthele ||Dikkulanni||

    Dikku Leni Daarilona Nannu Neevu Nadupa
    Dikku Neevai Prakkanundi Mokkuchundu Devaa (2)
    Bhaasha Raani Naa Nota – Paadukundu Nee Paata (2)
    Heenamaina Roopaanaana – Gaanamaina Yesanna ||Dikkulanni||

    Dikkulanni Neevele - దిక్కులన్ని నీవేలే : Lyrics 1269 Dikkulanni Neevele - దిక్కులన్ని నీవేలే : Lyrics 1269 Reviewed by Christking on July 03, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.