Dikkulenni Thiriginaa - దిక్కులెన్ని తిరిగినా : Lyrics 1270 - Christking - Lyrics

    Dikkulenni Thiriginaa - దిక్కులెన్ని తిరిగినా : Lyrics 1270


    దిక్కులెన్ని తిరిగినా – ఏ దిక్కు వెదకినా (2)
    మనకు దిక్కు ఈ బాల యేసుడే
    ఈ ధరణిలో – జోల పాట పాడ రారండయ్యో
    ఓ జనులారా – మీ హృదయంలో నివసింప జేయండయ్యో (2)

    కన్య గర్భమందు నేడు – కరుణగల రక్షకుండు (2)
    స్థలము లేక తిరిగి వేసారెను
    నా కొరకై స్థలము సిద్ధ పరచ నేడు పుట్టెను (2)
    కల్లబొల్లి కథలు కావు – ఆ గొల్ల బొయల దర్శనంబు (2)
    నేడు నోవాహు ఓడ జోరేబు కొండ
    గుర్తుగా ఉన్నాయి చూడండి ||దిక్కులెన్ని||

    దిక్కులేని వారినెల్ల – పాపమందు బ్రతికేటోళ్ల (2)
    తన మార్గమందు నడుప బుట్టెను
    ఈ బాలుడు చెడ్డ వారినెల్ల చేరదీయును (2)
    జన్మించాడు నేడు – ఈ విశ్వ మొత్తమునేలు రాజు (2)
    నేడు తూర్పు దిక్కు జనులందరు వచ్చి
    హృదయాలు అర్పించినారయ్యో ||దిక్కులెన్ని||

    Dikkulenni Thiriginaa – Ae Dikku Vedakinaa (2)
    Manaku Dikku Ee Baala Yesude
    Ee Dharanilo – Jola Paata Paada Raarandayyo
    O Janulaaraa – Mee Hrudayamlo Nivasimpa Jeyandayyo (2)

    Kanya Garbhamandu Nedu – Karunagala Rakshakundu (2)
    Sthalamu Leka Thirigi Vesaarenu
    Naa Korakai Sthalamu Siddha Paracha Nedu Puttenu (2)
    Kallabolli Kathalu Kaavu – Aa Golla Boyala Darshanambu (2)
    Nedu Novaahu Oda Jorebu Konda
    Gurthuga Unnaayi Choodandi ||Dikkulenni||

    Dikkuleni Vaarinella – Paapamandu Brathiketolla (2)
    Thana Maargamandu Nadupa Buttenu
    Ee Baaludu Chedda Vaarinella Cheradeeyunu (2)
    Janminchinaadu Nedu – Ee Vishwa Motthamunelu Raaju (2)
    Nedu Thoorpu Dikku Janulandaru Vachchi
    Hrudayaalu Arpinchinaarayyo ||Dikkulenni||

    Dikkulenni Thiriginaa - దిక్కులెన్ని తిరిగినా : Lyrics 1270 Dikkulenni Thiriginaa - దిక్కులెన్ని తిరిగినా : Lyrics 1270 Reviewed by Christking on July 03, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.