Dinadinamu Vijayamu - దినదినము విజయము : Lyrics 1271 - Christking - Lyrics

    Dinadinamu Vijayamu - దినదినము విజయము : Lyrics 1271


    దినదినము విజయము మనదే
    జయశీలుడైన యేసునిలో
    భయమే లేదు మాకు దిగులే లేదు
    సైన్యములకు అధిపతి యుండగా
    సాతానును ఓడించెను
    స్వేచ్చా జీవము మాకిచ్చెను
    పాప శాపములు తొలగించెను
    పరిపూర్ణ జీవము మాకిచ్చెను (2)

    హోసన్నా జయం మనదే (3)
    హోసన్నా జయం జయం మనదే ||దినదినము||

    Dinadinamu Vijayamu Manade
    Jayasheeludaina Yesunilo
    Bhayame Ledu Maaku Digule Ledu
    Sainyamulaku Adhipathi Yundagaa
    Saathaanunu Odinchenu
    Swechchaa Jeevamu Maakichchenu
    Paapa Shaapamulu Tholaginchenu
    Paripoorna Jeevamu Maakichchenu (2)

    Hosannaa Jayam Manade (3)
    Hosannaa Jayam Jayam Manade ||Dinadinamu||

    Dinadinamu Vijayamu - దినదినము విజయము : Lyrics 1271 Dinadinamu Vijayamu - దినదినము విజయము : Lyrics 1271 Reviewed by Christking on July 03, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.