Durdinamulu Raakamunde - దుర్దినములు రాకముందే : Lyrics 1275 - Christking - Lyrics

    Durdinamulu Raakamunde - దుర్దినములు రాకముందే : Lyrics 1275


    దుర్దినములు రాకముందే – సర్వం కోల్పోకముందే
    అంధత్వం కమ్మకముందే – ఉగ్రత దిగిరాకముందే (2)
    స్మరియించు రక్షకుని అనుకూల సమయమున
    చేర్చుకో యేసుని ఆలస్యం చేయక (2) ||దుర్దినములు||

    సాగిపోయిన నీడవంటి జీవితం
    అల్పమైనది నీటి బుడగ వంటిది (2)
    తెరచి ఉంది తీర్పు ద్వారం
    మార్పులేని వారికోసం (2)
    పాతాళ వేదనలు తప్పించుకొనలేవు
    ఆ ఘోర బాధలు వర్ణింపజాలవు (2) ||దుర్దినములు||

    రత్నరాసులేవి నీతో కూడ రావు
    మృతమైన నీ దేహం పనికిరాదు దేనికి (2)
    యేసు క్రీస్తు ప్రభువు నందే
    ఉంది నీకు రక్షణ (2)
    తొలగించు భ్రమలన్ని కనుగొనుము సత్యాన్ని
    విశ్వసించు యేసుని విడిచిపెట్టు పాపాన్ని (2) ||దుర్దినములు||

    Durdinamulu Raakamunde – Sarvam Kolpokamunde
    Andhathvam Kammakamunde – Ugratha Digiraakamunde (2)
    Smariyinchu Rakshakuni Anukoola Samayamuna
    Cherchuko Yesuni Aalasyam Cheyaka (2) ||Durdinamulu||

    Saagipoyina Needavanti Jeevitham
    Alpamainadi Neeti Budaga Vantidi (2)
    Therachi Undi Theerpu Dwaaram
    Maarpuleni Vaarikosam (2)
    Paathaala Vedanalu Thappinchukonalevu
    Aa Ghora Baadhalu Varnimpajaalavu (2) ||Durdinamulu||

    Rathnaraasulevi Neetho Kooda Raavu
    Mruthamaina Nee Deham Panikiraadu Deniki (2)
    Yesu Kreesthu Prabhuvu Nande
    Undi Neeku Rakshana (2)
    Tholaginchu Bhramalanni Kanugonumu Sathyaanni
    Vishwasinchu Yesuni Vidichipettu Paapaanni (2) ||Durdinamulu||

    Durdinamulu Raakamunde - దుర్దినములు రాకముందే : Lyrics 1275 Durdinamulu Raakamunde - దుర్దినములు రాకముందే : Lyrics 1275 Reviewed by Christking on July 04, 2017 Rating: 5

    1 comment:

    Powered by Blogger.