Jagathiki Velugunu Thechchenule - జగతికి వెలుగును తెచ్చెనులే : Lyrics 1232 - Christking - Lyrics

    Jagathiki Velugunu Thechchenule - జగతికి వెలుగును తెచ్చెనులే : Lyrics 1232


    జగతికి వెలుగును తెచ్చెనులే – క్రిస్మస్ క్రిస్మస్
    వసంత రాగం పాడెనులే – క్రిస్మస్ క్రిస్మస్
    రాజుల రాజు పుట్టిన రోజు – క్రిస్మస్ క్రిస్మస్
    మనమంతా పాడే రోజు – క్రిస్మస్ క్రిస్మస్ (2)

    ఈ రాత్రిలో కడు దీనుడై
    యేసు పుట్టెను బెత్లెహేములో (2)
    తన స్థానం పరమార్ధం విడిచాడు నీకై
    నీ కోసం నా కోసం పవళించే పాకలో (2) ||జగతికి||

    ఇమ్మానుయేలుగా అరుదించెను
    దైవ మానవుడు యేసు దేవుడు (2)
    నీ తోడు నా తోడు ఉంటాడు ఎప్పుడు
    ఏ లోటు ఏ కీడు రానీయదు ఎన్నడు (2) ||జగతికి||

    Jagathiki Velugunu Thechchenule – Christmas Christmas
    Vasantha Raagam Paadenule – Christmas Christmas
    Raajula Raaju Puttina Roju – Christmas Christmas
    Manamanthaa Paade Roju – Christmas Christmas (2)

    Ee Raathrilo Kadu Deenudai
    Yesu Puttenu Bethlehemulo (2)
    Thana Sthaanam Paramaardham Vidichaadu Neekai
    Nee Kosam Naa Kosam Pavalinche Paakalo (2) ||Jagathiki||

    Immaanuyelugaa Arudinchenu
    Daiva Maanavudu Yesu Devudu (2)
    Nee Thodu Naa Thodu Untaadu Eppudu
    Ae Lotu Ae Keedu Raaneeyadu Ennadu (2) ||Jagathiki||

    Jagathiki Velugunu Thechchenule - జగతికి వెలుగును తెచ్చెనులే : Lyrics 1232 Jagathiki Velugunu Thechchenule - జగతికి వెలుగును తెచ్చెనులే : Lyrics 1232 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.