Janminchenu Oka Thaara - జన్మించెను ఒక తార : Lyrics 1232 - Christking - Lyrics

    Janminchenu Oka Thaara - జన్మించెను ఒక తార : Lyrics 1232


    జన్మించెను ఒక తార
    తూర్పు దిక్కున కాంతిమయముగా
    దివి నుండి భువికి వెడలిన
    రారాజును సూచిస్తూ (2)

    హ్యాప్పీ హ్యాప్పీ క్రిస్మస్
    మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||జన్మించెను||

    ఇదిగో జనులందరికి
    సంతోషకరమైన సువార్తమానము (2)
    దేవాది దేవుండు
    ఒక శిశువై పుట్టెను (2) ||హ్యాప్పీ||

    సర్వోన్నత స్థలములలో
    దేవునికి మహిమ ఆయనకిష్టులకు (2)
    భూమియందు
    సమాధానము (2) ||హ్యాప్పీ||

    మనలను పాపాలనుండి
    రక్షించు దేవుడు ఆయనే యేసు (2)
    నీ కొరకే అరుదించే
    తన ప్రాణం నిచ్చుటకై (2) ||హ్యాప్పీ||

    Janminchenu Oka Thaara
    Thoorpu Dikkuna Kaanthimayamugaa
    Divi Nundi Bhuviki Vedalina
    Raaraajunu Soochisthu (2)

    Happy Happy Christmas
    Merry Merry Christmas (2) ||Janminchenu||

    Idigo Janulandariki
    Santhoshakaramaina Suvaarthamaanamu (2)
    Devaadi Devundu
    Oka Shishuvai Puttenu (2) ||Happy||

    Sarvonnatha Sthalamulalo
    Devuniki Mahima Aayanakishtulaku (2)
    Bhoomiyandu
    Samaadhaanamu (2) ||Happy||

    Manalanu Paapaalanundi
    Rakshinchu Devudu Aayaane Yesu (2)
    Nee Korake Arudinche
    Thana Praanam Nichchutakai (2) ||Happy||

    Janminchenu Oka Thaara - జన్మించెను ఒక తార : Lyrics 1232 Janminchenu Oka Thaara - జన్మించెను ఒక తార : Lyrics 1232 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.