Naa Mano Nethramu - నా మనో నేత్రము తెరచి : Lyrics 1339 - Christking - Lyrics

    Naa Mano Nethramu - నా మనో నేత్రము తెరచి : Lyrics 1339


    నా మనో నేత్రము తెరచి
    నా కఠిన హృదయమును మార్చి (2)
    అంధకారములో నేనుండ (2)
    వెదకి నన్ రక్షించితివి (2) ||నా మనో||

    నే పాప భారము తోడ
    చింతించి వగయుచునుంటి (2)
    కల్వరి సిలువలో నా శ్రమలన్ (2)
    పొంది నన్ విడిపించితివి (2) ||నా మనో||

    ఎన్నాళ్ళు బ్రతికిననేమి
    నీకై జీవించెద ప్రభువా (2)
    బాధలు శోధనలు శ్రమలలో (2)
    ఓదార్చి ఆదుకొంటివయా (2) ||నా మనో||

    నీ సన్నిధిని నే కోరి
    నీ సన్నిధిలో నే మారి (2)
    స్తుతి పాత్రగ ఆరాధింతున్ (2)
    యుగయుగములు సర్వ యుగములు (2) ||నా మనో||

    Naa Mano Nethramu Therachi
    Naa Katina Hrudayamunu Maarchi (2)
    Andhakaaramulo Nenunda (2)
    Vedaki Nan Rakshinchithivi (2) ||Naa Mano||

    Ne Paapa Bhaaramu Thoda
    Chinthinchi Vagayuchununti (2)
    Kalvari Siluvalo Naa Shramalan (2)
    Pondi Nan Vidipinchithivi (2) ||Naa Mano||

    Ennaallu Brathikinanemi
    Neekai Jeevincheda Prabhuvaa (2)
    Badhalu Shodhanalu Shramalalo (2)
    Odaarchi Aadukontivayaa (2) ||Naa Mano||

    Nee Sannidhini Ne Kori
    Nee Sannidhilo Ne Maari (2)
    Sthuthi Paathraga Aaraadhinthun (2)
    Yugayugamulu Sarva Yugamulu (2) ||Naa Mano||

    Naa Mano Nethramu - నా మనో నేత్రము తెరచి : Lyrics 1339 Naa Mano Nethramu - నా మనో నేత్రము తెరచి : Lyrics 1339 Reviewed by Christking on July 13, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.