Naa Praanaaniki Praanam - నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా : Lyrics 1337 - Christking - Lyrics

    Naa Praanaaniki Praanam - నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా : Lyrics 1337


    నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా
    స్నేహానికి నిజ స్నేహం నీవేనయ్యా
    నిజ స్నేహానికి నిర్వచనం నీవే యేసయ్యా ||నా ప్రాణానికి||

    ప్రాణ స్నేహితులమని బంధువులు స్నేహితులు
    కన్నీటి సమయములో ఒంటరిని చేసారు (2)
    ఆస్తులున్న వేళలో అక్కున చేరారు
    ఆపద సమయాలలో అంతు లేకపోయారు
    జంటగా నిలిచితివి నా ప్రాణమా
    కన్నీరు తుడిచితివి నా స్నేహమా
    కన్నీరు తుడిచితివి నా స్నేహమా
    కన్నీరు తుడిచితివి … ||నా ప్రాణానికి||

    నీవే నా ప్రాణమని కడవరకు విడువనని
    బాసలన్ని మరచి అనాథగా నను చేసారు (2)
    నేనున్నానంటూ నా చెంతన చేరావు
    ఎవరు విడచినా నను విడవనన్నావు
    జంటగా నిలిచితివి నా ప్రాణమా
    కన్నీరు తుడిచితివి నా స్నేహమా
    కన్నీరు తుడిచితివి నా స్నేహమా
    కన్నీరు తుడిచితివి … ||నా ప్రాణానికి||

    Naa Praanaaniki Praanam Neevenayyaa
    Snehaaniki Nija Sneham Neevenayyaa
    Nija Snehaaniki Nirvachanam Neeve Yesayyaa ||Naa Praanaaniki||

    Praana Snehithulamani Bandhuvulu Snehithulu
    Kanneeti Samayamulo Ontarini Chesaaru (2)
    Aasthulunna Velalo Akkuna Cheraaru
    Aapada Samayaalalo Anthu Lekapoyaaru
    Jantagaa Nilichithivi Naa Praanamaa
    Kanneeru Thudichithivi Naa Snehamaa
    Kanneeru Thudichithivi Naa Snehamaa
    Kanneeru Thudichithivi… ||Naa Praanaaniki||

    Neeve Naa Praanamani Kadavaraku Viduvanani
    Baasalanni Marachi Anaathagaa Nanu Chesaaru (2)
    Nenunnaanantoo Naa Chenthana Cheraavu
    Evaru Vidachinaa Nanu Vidavanannaavu
    Jantagaa Nilichithivi Naa Praanamaa
    Kanneeru Thudichithivi Naa Snehamaa
    Kanneeru Thudichithivi Naa Snehamaa
    Kanneeru Thudichithivi… ||Naa Praanaaniki||

    Naa Praanaaniki Praanam - నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా : Lyrics 1337 Naa Praanaaniki Praanam - నా ప్రాణానికి ప్రాణం నీవేనయ్యా : Lyrics 1337 Reviewed by Christking on July 13, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.