Naa Praanamaa Aelane - నా ప్రాణమా ఏలనే క్రుంగినావు : Lyrics 1332 - Christking - Lyrics

    Naa Praanamaa Aelane - నా ప్రాణమా ఏలనే క్రుంగినావు : Lyrics 1332


    నా ప్రాణమా ఏలనే క్రుంగినావు – నిరీక్షణా నీవుంచుమా
    సంతోషమూ కలిగీ స్తోత్రము – చెల్లించుమా స్తుతిపాడుమా
    ఆ యేసు మహిమలు ఆశ్చర్యకార్యాలు (2)
    నెమరేసుకుంటూ ప్రాణమా
    స్తుతిపాడుమా – స్తుతిపాడుమా ||నా ప్రాణమా||

    నీ కొరకు బాధలెన్నో బహుగా భరించాడు
    నీ కొరకు సిలువలోన తాను మరణించాడు (2)
    నా ప్రాణమా ఈ సత్యం గమనించుమా
    నీవు కూడా తన కార్యం పాటించుమా (2)
    అలనాటి యేసు ప్రేమ మరువకు సుమా
    మరువకు సుమా – మరువకు సుమా ||నా ప్రాణమా||

    నీ శత్రుసేననంతా మిత్రులుగ మార్చాడు
    నీ వ్యాధి బాధలందు నిన్ను ఓదార్చాడు (2)
    నా ప్రాణమా నాలో కరిగిపోకే
    నీ గతం ఏమిటో మరచిపోకే (2)
    దినమెల్ల దేవుని దయ కోరుమా
    దయ కోరుమా – దయ కోరుమా ||నా ప్రాణమా||

    నీ చదువులోన నీకు విజయాన్ని ఇచ్చాడు
    నీ వయసులో నీకు తోడుగా ఉన్నాడు (2)
    నా ప్రాణమా నాలో కృంగిపోకే
    నీ గతం ఏమిటో మరచిపోకే (2)
    దినమెల్ల దేవుని కృప కోరుమా
    కృప కోరుమా – కృప కోరుమా ||నా ప్రాణమా||

    Naa Praanamaa Aelane Krunginaavu – Nireekshanaa Neevunchumaa
    Santhoshamu Kaligee Sthothramu – Chellinchumaa Sthuthi Paadumaa
    Aa Yesu Mahimalu Aascharya Kaaryaalu (2)
    Nemaresukuntu Praanamaa
    Sthuthi Paadumaa – Sthuthi Paadumaa ||Naa Praanamaa||

    Nee Koraku Baadhalenno Bahugaa Bharinchaadu
    Nee Koraku Siluvalona Thaani Maraninchaadu (2)
    Naa Praanamaa Ee Sathyam Gamaninchumaa
    Neevu Koodaa Thana Kaaryam Paatinchumaa (2)
    Alanaati Yesu Prema Maruvaku Sumaa
    Maruvaku Sumaa – Maruvaku Sumaa ||Naa Praanamaa||

    Nee Shathru Senananthaa Mithruluga Maarchaadu
    Nee Vyaadhi Baadhalandu Ninnu Odaarchaadu (2)
    Naa Praanamaa Naalo Karigipoke
    Nee Gatham Emito Marachipoke (2)
    Dinamella Devuni Daya Korumaa
    Daya Korumaa – Daya Korumaa ||Naa Praanamaa||

    Nee Chaduvulona Neeku Vijayaanni Ichchaadu
    Nee Vayasulo Neeku Thodugaa Unnaadu (2)
    Naa Praanamaa Naalo Krungipoke
    Nee Gatham Emito Marachipoke (2)
    Dinamella Devuni Krupa Korumaa
    Krupa Korumaa – Krupa Korumaa ||Naa Praanamaa||

    Naa Praanamaa Aelane - నా ప్రాణమా ఏలనే క్రుంగినావు : Lyrics 1332 Naa Praanamaa Aelane - నా ప్రాణమా ఏలనే క్రుంగినావు : Lyrics 1332 Reviewed by Christking on July 13, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.