Thanuvu Naa Didigo - తనువు నా దిదిగో గై : Lyrics 1249 - Christking - Lyrics

    Thanuvu Naa Didigo - తనువు నా దిదిగో గై : Lyrics 1249


    తనువు నా దిదిగో గై – కొనుమీ యో ప్రభువా నీ – పనికి బ్రతిష్టించుమీ
    దినములు క్షణములు – దీసికొని యవి నీదు
    వినతిన్ ప్రవహింప జే – యను శక్తి నీయుమీ ||తనువు||

    ఘనమైన నీ ప్రేమ – కారణంబున నీకై – పని చేయ జేతు లివిగో
    యనయంబు నీ విషయ – మై సొగసుగా జురుకు
    దనముతో పరుగెత్త – వినయ పాదము లివిగో ||తనువు||

    స్వర మిదిగో కొనుమీ – వరరాజ నిను గూర్చి – నిరతమ్ము పాడనిమ్ము
    మరియు పెదవు లివిగో – మహనీయమైన నీ
    పరిశుద్ధ వార్తతో – పరి పూర్ణముగా నింపు ||తనువు||

    వెండి పసిడి యివిగో – వీస మైనను నాకై – యుండవలె నని కోరను
    నిండైన నీ యిష్ట – నియమంబు చొప్పున
    మెండుగా వాడ పరి – మితియవు జ్ఞానం బిదిగో ||తనువు||

    నా యిష్ట మిదిగో యిది – నీ యిషముగ జేయ – నా యిష్ట మిక గాదది
    నా యిఛ్చ యున్నట్టి – నా హృదయ మిదిగో నీ
    కే యియ్యది రాజ – కీయ సింహాసనామౌ ||తనువు||

    ఉన్న నా ప్రేమ నీ – సన్నిధానమున నే – నెన్నడు ధార వోయన్
    నన్ను నీ వానిగ – నాథా గైకొను మెపుడు
    చెన్నుగ నీ వశమై – స్థిర ముగ నుండెద ||తనువు||

    Thanuvu Naa Didigo Gai – Konumee Yo Prabhuvaa Nee – Paniki Brathishtinchumee
    Dinamulu Kshanamulu – deesikoni Yavi Needu
    Vinathin Pravahimpa Je – Yanu Shakthi Neeyumee ||Thanuvu||

    Ghanamaina Nee Prema – Kaaranambuna Neekai – Pani Cheya Jethu Livigo
    Yanayambu Nee Vishaya – Mai Sogasugaa Juruku
    Danamutho Parugettha – Vinaya Paadamu Livigo ||Thanuvu||

    Swara Midigo Konumee – Vararaaja Ninu Goorchi – Nirathammu Paadanimmu
    Mariyu Pedavu Livigo – Mahaneeyamaina Nee
    Parishuddha Vaarthatho – Pari Poornamuga Nimpu ||Thanuvu||

    Vendi Pasidi Yivigo – veesa Mainanu Naakai – Yundavale Nani Koranu
    Nindaina Nee Yishta – Niyamambu Choppuna
    Menduga Vaada Pari – Mithiyau Gnaanam Bidigo ||Thanuvu||

    Naa Yishta Midigo Yidi – nee Yishamuga Jeya – Naa Yishta Mika Gaadadi
    Naa Yichcha Yunnatti – Naa Hrudaya Midigo Nee
    Ke Yiyyadi Raaja – Keeya Simaasanamou ||Thanuvu||

    Unna Naa Prema Nee – Sannidhaanamuna Ne – Nennadu Dhaara Voyan
    Nannu Nee Vaaniga – Naathaa Gaikonu Mapudu
    Chennuga Nee Vashamai – Sthira Muga Nundeda ||Thanuvu||

    Thanuvu Naa Didigo - తనువు నా దిదిగో గై : Lyrics 1249 Thanuvu Naa Didigo - తనువు నా దిదిగో గై : Lyrics 1249 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.