Thodu Lerani Kumilipoku - తోడు లేరని కుమిలిపోకు : Lyrics 1265 - Christking - Lyrics

    Thodu Lerani Kumilipoku - తోడు లేరని కుమిలిపోకు : Lyrics 1265


    తోడు లేరని కుమిలిపోకు
    యేసే నీ తోడు ఉన్నాడు చూడు (2)
    ఓహో సోదరా యేసే నీ గురి (2) ||తోడు||

    ఆదరణ లేక అల్లాడిపోకు
    శోధన వేదనలో కృంగిపోకు (2)
    ఆదరించే వాడే యేసు
    అల్లాడిపోకు ఓ సోదరా (2) | |ఓహో సోదరా||

    విడువడు యేసు ఎడబాయడెన్నడు
    అనుక్షణము నిన్ను కాపాడును (2)
    ఆయన మీదనే భారము మోపు
    ఆయనే నిన్ను ఆదుకొంటాడు (2) ||ఓహో సోదరా||

    Thodu Lerani Kumilipoku
    Yese Nee Thodu Unnaadu Choodu (2)
    Oho Sodaraa Yese Nee Guri (2) ||Thodu||

    Aadarana Leka Allaadipoku
    Shodhana Vedanalo Krungipoku (2)
    Aadarinche Vaade Yesu
    Allaadipoku O Sodaraa (2) ||Oho Sodaraa||

    Viduvadu Yesu Edabaayadennadu
    Anukshanamu Ninnu Kaapaadunu (2)
    Aayana Meedane Bhaaramu Mopu
    Aayane Ninnu Aadukontaadu (2) ||Oho Sodaraa||

    Thodu Lerani Kumilipoku - తోడు లేరని కుమిలిపోకు : Lyrics 1265 Thodu Lerani Kumilipoku - తోడు లేరని కుమిలిపోకు : Lyrics 1265 Reviewed by Christking on July 01, 2017 Rating: 5

    No comments:

    Powered by Blogger.