Devaa Nee Saakshigaa - దేవా నీ సాక్షిగా నేనుండుట : Telugu Lyrics - Christking - Lyrics

    Devaa Nee Saakshigaa - దేవా నీ సాక్షిగా నేనుండుట : Telugu Lyrics


    దేవా నీ సాక్షిగా నేనుండుట
    ఈ మంటికి భాగ్యము (2)
    జాలిగా మానుజాళికై
    కలువరిలోని ఆ యాగము
    చాటెద ప్రతి స్థలమందు
    నా తుది శ్వాస ఆగే వరకు ||దేవా||
    నాలాంటి నర మాత్రుని చేరుట
    నీ వంటి పరిశుద్ధునికేలనో (2)
    ఏ మేధావికి విధితమే కాదిది
    కేవలం నీ కృపే దీనికాధారము
    ఈ సంకల్పమే నా సౌభాగ్యమే
    నా బ్రతుకంత కొనియాడుట ||దేవా||

    నా ఊహకందని మేలుతో
    నా గుండె నిండింది ప్రేమతో (2)
    నా కన్నీటిని మార్చి పన్నీరుగా
    నాట్యము చేయు అనుభవమిచ్చావుగా
    ఈ శుభవార్తను చాటు సందేశము
    నేను ఎలుగెత్తి ప్రకటించెద ||దేవా||

    English Lyrics

    Devaa Nee Saakshigaa Nenunduta
    Ee Mantiki Bhaagyamu (2)
    Jaaligaa Manujaalikai
    Kaluvariloni Aa Yaagamu
    Chaateda Prathi Sthalamandu
    Naa Thudi Shwaasa Aage Varaku ||Devaa||
    Naalaanti Nara Maathruni Cheruta Nee Vanti Parishuddhunikelano (2)
    Ae Medhaaviki Vidhithame Kaadidi
    Kevalam Nee Krupe Deenikaadhaaramu
    Ee Sankalpame Naa Soubhaagyame
    Naa Brathukantha Koniyaaduta ||Devaa||

    Naa Oohakandani Melutho
    Naa Gunde Nindindi Prematho (2)
    Naa Kanneetini Maarchi Panneerugaa
    Naatyamu Cheyu Anubhavamichchaavugaa
    Ee Shubhavaarthanu Chaatu Sandeshamu
    Nenu Elugetthi Prakatincheda ||Devaa||

    Devaa Nee Saakshigaa - దేవా నీ సాక్షిగా నేనుండుట : Telugu Lyrics Devaa Nee Saakshigaa - దేవా నీ సాక్షిగా నేనుండుట : Telugu Lyrics Reviewed by Christking on September 14, 2017 Rating: 5
    Powered by Blogger.